Breaking News

రాజ్యాంగ సంస్థల గౌరవం కాపాడాలి 

Published on Tue, 07/14/2026 - 05:21

న్యూఢిల్లీ: రాజ్యాంగ సంస్థల గౌరవాన్ని మనం తప్పక కాపాడాల్సి ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)జస్టిస్‌ సూర్యకాంత్‌ పేర్కొన్నారు. ఆల్‌ ఇండియా సీనియర్‌ అడ్వొకేట్‌ అసోసియేషన్‌ సోమవారం రిటైరైన సీనియర్‌ లాయర్లు పంకజ్‌ మిత్తల్, కొత్తగా నియమితులైన న్యాయమూర్తులు జస్టిస్‌ షీల్‌ నాగు, జస్టిస్‌ శ్రీ చంద్రశేఖర్, జస్టిస్‌ సంజీవ్‌ సచ్‌దేవ, జస్టిస్‌ అరుణ్‌ పల్లి, జస్టిస్‌ వీఎస్‌ మోహనలకు ఏర్పాటు చేసిన సన్మాన సభలో సీజేఐ పాల్గొన్నారు. 

అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవల సుప్రీంకోర్టులో ఓ వ్యక్తి బహిరంగ దూషణలకు దిగడం తీవ్ర కలకలం రేపడంపై మీడియా ప్రశ్నలకు ఆయన స్పందించారు. ‘ఆ ఘటనపై నేను వ్యాఖ్యానించదల్చుకోలేదు. చిన్నపిల్లలు మాత్రమే అప్పుడప్పుడూ అలా చేస్తుంటారు. అయితే, మనం రాజ్యాంగ సంస్థల మర్యాదను, గౌరవాన్ని కాపాడాలి. ఇది మనందరి బాధ్యత. ప్రతి ఒక్కరూ నెరవేర్చాలి. ఇదే నేను చెప్పాలనుకుంటున్నా’అని పేర్కొన్నారు.  
 

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)