Breaking News

‘సుప్రీంకోర్టు వెకేషన్‌లో ఉంది.. అడ్వాంటేజ్‌గా మార్చుకోవద్దు’

Published on Tue, 06/13/2023 - 19:34

న్యూఢిల్లీ:  ప్రస్తుతం సుప్రీంకోర్టు వెకేషన్‌లో ఉన్న కారణంగా దాన్ని సీనియర్లు ఎవరూ అడ్వాంటేజ్‌గా మార్చుకోవద్దని సుప్రీంకోర్టు వెకేషన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది. ఓ కేసును వెకేషన్‌ బెంచ్‌ ముందుకు తీసుకొచ్చిన కారణంగా సీనియర్‌ న్యాయవాది అయిన అభిషేక్‌ మను సింఘ్వి​కి ఈ విషయాన్ని సుప్రీంకోర్టు వెకేషన్‌ బెంచ్‌ మంగళవారం తెలిపింది.

‘మిస్టర్‌ సింఘ్వి వేసవి సెలవుల్లో మీ కేసులను మేము వినము. ఈ విషయాన్ని మీ AORకి చెప్పండి. అప్పుడు ఏఓఆర్‌ మీ కేసును మెన్షన్‌ చేసి మీ కేసు తేదీ లిస్టింగ్‌ను పొందుతారు’ అని వెకేషన్‌ బెంచ్‌ పేర్కొంది.

‘సెలవుల్లో మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు. మేము మీ కేసులను వినము. కానీ కౌన్సిల్‌ కేసులు తప్పకుండా వింటాం. ఎలాంటి కేసుల్లోనూ వాదనలు వినిపిస్తామని సీనియర్‌ లాయర్లు ముందుకు రావొద్దు. కేవలం అత్యవసరమైన మ్యాటర్లు మాత్రమే వెకేషన్ బెంచ్ వింటుంది. ఇక్కడ కూడా సీనియర్ లాయర్ల వాదనలు వినదలుచుకోలేదు. దీన్ని సీనియర్ లాయర్లు అందరూ ఫాలో కావాలి’ అని కోర్టు పేర్కొంది. 

అయితే సీనియర్‌ న్యాయవాది సిద్ధార్ధ్‌ దేవ్‌ మిగతా వెకేషన్‌ బెంచ్‌లు ఈ విషయాన్ని కచ్చితంగా చెప్పలేదు కదా అని పాయింట్‌ అవుట్‌ చేసే యత్నం చేశారు. దీనిపై జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌ స్పందిస్తూ.. ‘మిస్టర్‌ దేవ్‌..  మేము సీనియర్‌ అడ్వకేట్లను వెకేషన్‌లో అనుమతించము. ఇది నా కోర్టులో మాత్రమే లేదు’ అని తెలపగా,.  ‘ మేము ఈ విషయంలో ఎంతో పారదర్శకంగా ఉన్నాం’ అని మరో న్యాయమూర్తి అమునుల్లా పేర్కొన్నారు.

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)