Breaking News

భారీగా అభ్యర్థులు.. తొక్కిసలాట దిశగా ఇంటర్వ్యూ!

Published on Thu, 07/11/2024 - 20:20

ఓ కెమికల్‌ కంపెనీ నిర్వహించిన వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూకు పెద్ద ఎత్తున అభ్యర్థులు హాజరైన కావటంతో తొక్కిసలాట లాంటి గందరగోళ పరిస్థితి చోటుచేసుకుంది. దీనికి సంబంధిచిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్లితే.. గుజరాత్‌లోని భారుచ్‌ జిల్లాలో ఓ ప్రైవేట కెమికల్‌ కంపెనీ గురువారం 42 పోస్ట్‌లకు వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహించింది. 

5 పోస్టులకు వెయ్యి మంది చొప్పున భారీగా అభ్యర్థులు ఇంటర్వ్యూ నిర్వహించే అంకలేశ్వర్‌లో ఉన్న హోటల్‌కు తరలివచ్చారు. రెజ్యూమ్‌లు చేతపట్టుకొని పెద్ద ఎత్తున అభ్యర్థులు లైన్‌లో నిలబడటంతో హోటల్‌ రేయిలింగ్‌ ఒ‍క్కసారిగా విరిగిపోయింది.

 

అభ్యర్థుల తీవ్రమైన గందరగోళంతో  తొక్కిసలాట పరిస్థితి ఏర్పడింది. భారీ అభ్యర్థులతో హోటల్‌ ప్రా‍ంగణంలో ఒక్కసారిగా ఆందోళనకరమైన పరిస్థితి చోటు చేసుకుంది. ఈ కంపెనీలో షిఫ్ట్ ఇన్‌చార్జ్‌, ప్లాంట్ ఆపరేటర్‌,సూపర్‌వైజర్‌, మెకానికల్ ఫిట్టర్‌, ఎగ్జిక్యూటీవ్‌‌ ఉద్యోగాల కోసం కెమికల్ ఇంజనీరింగ్ బీఈ, ఐటీఐ చదవినవారు హాజరయ్యారు.

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)