అమ్మానాన్నల్ని ఫస్ట్‌​ ఫ్లైట్‌ ఎక్కిస్తే.. ఆ కిక్కే వేరప్పా!

Published on Fri, 01/09/2026 - 14:34

సగటు భారతీయ కుటుంబాలకు విమాన ప్రయాణం అంటే విలాసవంతమైందే.  ఆకాశంలో విహరించేందు కోసం సంవత్సరాల తరబడి వేచి ఉండటం,  అందుకనుగుణంగా డబ్బులు దాచుకోవడంతోపాటు  కొన్ని త్యాగాలు కూడా ఉంటాయి. అలా నెటిజనులలో భావోద్వాగాన్ని కలిగించిన  వీడియో ఒకటి నెట్టింట వైరల్‌వుతోంది.

విష్ణు అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో ప్రకారం తన తల్లిదండ్రులను తొలిసారి విమానం ఎక్కించాడు.  ఈ అనుభవాన్ని  రికార్డ్‌ చేశాడు.  ప్రతీ కొడుకు  స్వప్నం  నెరవేరిన క్షణం  ఇదీ అంటూ ఎలాంటి ఫిల్టర్లు, సౌండ్‌ట్రాక్‌లు లేకుండా చాలా సాదా సీదాగా, అత్యంత హృద్యంగా ఈ క్షణాలను వీడియో తీశాడు.   సెక్యూరిటీ చెకప్‌నుంచి, గేటులోకి ఎంట్రీ ఇవ్వడం, విమానం ఎక్కడం, చివరగా విమానంలో కూర్చునే దాకా   తల్లిదండ్రుల  ముఖాల్లో  ఆనందాన్ని ఈ వీడియోలో స్పష్టంగా చూడవచ్చు 

ఈ సెంటిమెంట్‌తో సోషల్ మీడియా వినియోగదారులు  త్వరగా కనెక్ట్ అయ్యారు. "స్వచ్ఛమైన ప్రేమ మరియు కృతజ్ఞత  అంటూ విష్ణుకు అభినందనలు తెలిపారు.  గ్రేట్‌ బ్రో.. ఇది కదా  ఆనందం అంటే  అని మరొకరు, "ఇది ప్రతి మధ్యతరగతి  మనిషి కల"  చిన్నప్పటినుంచీ  కష్టపడి పెంచి, చదివించినందుకు వారికి  మనం చాలా రుణపడి ఉంటాం  అంటూ కమెంట్లు వెల్లువెత్తాయి. 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)