Breaking News

రాజస్థాన్‌లో ఎబోలా కలకలం : హై అలర్ట్‌

Published on Fri, 06/05/2026 - 16:20

భారతదేశంలో మరో  రాష్ట్రంలో ఎబోలా  వైరస్‌  సోకిందనే వార్త ఆందోళన రేపుతోంది. రాజస్థాన్‌లో ఎబోలా వైరస్ వ్యాధికి సంబంధించిన తొలి అనుమానిత కేసు నమోదైంది. ఉగాండా నుండి రాజస్థాన్‌లోని జైపూర్‌కు వచ్చిన  పర్యాటకురాలికి  ఈ వైరస్ లక్షణాలు కనిపించడంతో, వైద్యులు ఆమెను జైపూర్‌లోని RUHS ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉంచారు.

శుక్రవారం ఉదయం ఎయిర్ అరేబియా విమానంలో షార్జా నుంచి జైపూర్‌కు వచ్చిన ఉగాండాకు చెందిన ఒక మహిళలో విమానాశ్రయంలో తనిఖీల సమయంలో సంబంధింత లక్షణాలు కనిపించాయి. వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. 

ఇదీ చదవండి: ప్రముఖ హాలీవుడ్‌ నటుడి దారుణ హత్య : ప్రియురాలి కొడుకు అరెస్ట్‌

 ఆర్‌యూహెచ్ఎస్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ గుప్తా ప్రకారం, ఆ మహిళకు ఎబోలా వ్యాధి నిర్ధారణ కాలేదు. ఆమెలో వ్యాధిని పోలిన లక్షణాలు కనిపిస్తున్నప్పటికీ, ఖచ్చితమైన నిర్ధారణ  చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ఆమెను అంటువ్యాధుల నియంత్రణ నిబంధనల ప్రకారం  వైద్యుల పర్యవేక్షణలో  ఉన్నారు. హైదరాబాద్‌లో కూడా అనుమానిత ఎబోలా వైరస్‌  కేసు నమోదైంది. సూడాన్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన విదేశీ ప్రయాణికుడికి థర్మల్ స్క్రీనింగ్ ద్వారా లక్షణాలు గుర్తించి, గాంధీ ఆసుపత్రికి తరలించారు 

ఇదీ చదవండి: రూ. 549 కోట్ల బ్రిడ్జ్‌పై పగుళ్లు : వీడియో తీస్తోంటే.. ట్విస్ట్‌!

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)