Breaking News

డెయిరీ ఫామ్‌లో ‘అలియా భట్’ను కలుసుకున్న ప్రియాంక

Published on Wed, 10/08/2025 - 21:20

తిరువంబడి: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఒక ఆసక్తికర ఘటనను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. కేరళలోని తిరువంబడిలో గల ఒక డెయిరీ ఫామ్‌కు వెళ్లినప్పటి సందర్భాన్ని ఆమె షేర్‌ చేశారు. తన సోషల్ మీడియా పోస్ట్‌లో ఆమె.. తాను డెయిరీ ఫామ్‌లో ‘అలియా భట్’ను కలుసుకున్నానని తెలిపారు. అయితే ఇక్కడ ఆలియా భట్‌ అంటే బాలీవుడ్ స్టార్ కాదు.. అదే పేరు కలిగిన అందమైన ఆవు.

 

డెయిరీ ఫామ్‌లో పాడి రైతుల బృందాన్ని కలుసుకున్నాను. అక్కడే అలియా భట్ అనే ఆవును కూడా  కలుసుకున్నాను. అయితే అలియా భట్‌కు క్షమాపణలు’ అని ప్రియాంక ఆ పోస్టులో రాశారు. పాడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రియాంకా గాంధీ దృష్టి సారించారు. పెరుగుతున్న పశువైద్య ఖర్చులు, తగినంత బీమా కవరేజ్ లేకపోవడం, నాణ్యమైన పశువుల దాణా అందుబాటులో లేకపోవడంతో పాడి రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలపై సంబంధిత మంత్రిత్వ శాఖకు  లేఖ రాస్తానని ఆమె పేర్కొన్నారు.
 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)