Breaking News

గర్భిణి దుర్మరణం

Published on Thu, 08/08/2024 - 13:02

దొడ్డబళ్లాపురం: లారీ ఓ స్కూటర్‌ను ఢీకొన్న ప్రమాదంలో గర్భిణి మహిళ దుర్మరణం పాలైంది. ఆమె కడుపు బద్ధలై గర్భస్త శిశువు బయటకు వచ్చి మృత్యువాత పడింది. ఈ ఘోరం నెలమగల తాలూకా ఎడేహళ్లి గేట్‌ వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. గర్భిణి సించన (20) భర్తతో కలిసి స్కూటర్‌పై ఎడేహళ్లి వద్ద సరీ్వస్‌ రోడ్డులో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారి ఢీకొంది. 

సించన తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందగా,  పొట్ట చీలిపోవడంతో గర్భస్థ పిండం బయటకు వచ్చింది. భర్త మంజునాథ్‌ స్వల్పంగా గాయపడ్డాడు. ఈ దారుణాన్ని చూసి అగ్రహోదగ్రులైన స్థానికులు లారీ డ్రైవర్‌ను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. దాబస్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.  

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)