Breaking News

డీకే శివకుమార్‌కు చెంబు, సీఎం సిద్దరామయ్య.. పువ్వు

Published on Mon, 11/24/2025 - 09:50

కర్ణాటక: డీసీఎం డీకే శివకుమార్‌ సీఎం అవుతారా?, సీఎం సిద్దరామయ్య  పదవిని కాపాడుకుంటారా అనేదానిపై మండ్య నగర బీజేపీ నాయకులు ఆదివారం చిలుక జోస్యం చెప్పించారు. అలా కాంగ్రెస్‌ సర్కారు పరిణామాలను ఎద్దేవా చేశారు. డీకే శివకుమార్‌ పేరు చెప్పినప్పుడు చిలుక తీసిన చీటీలో చెంబు బొమ్మ వచ్చింది. సిద్దరామయ్య పేరు చెప్పినప్పుడు తీసిన చీటీలో బంతిపూవు వచ్చింది, ఇవి చూసి అందరూ ఆశ్చర్యపోయారు. దీని అర్థం ఏమిటా అని తలోరకంగా మాట్లాడుకున్నారు. 

 శివకుమార్‌ సీఎం అయితే రాష్ట్ర ప్రజలకు చెంబు గతి పడుతుందని, సిద్దరామయ్య ప్రజల చెవిలో పువ్వులు పెట్టడం తప్ప చేసింది ఏమీ లేదని బీజేపీ నేతలు పేర్కొన్నారు.  కూర్చుని కాపాడుకోడానికి ఒకరు, దానిని లాక్కోవడానికి మరొకరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవలి కాలంలో 2,400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని,  ప్రభుత్వానికి ఇవేమీ పట్టడం లేదని అన్నారు.

    

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)