అన్మోల్‌ బిష్ణోయ్‌కి 11 రోజుల ఎన్‌ఐఏ కస్టడీ

Published on Wed, 11/19/2025 - 18:36

ఢిల్లీ: భారత్ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు, అన్మోల్ బిష్ణోయ్‌కు పటియాలో కోర్టు 11 రోజుల ఎన్‌ఐఏ కస్టడీ విధించింది. 

18కిపైగా కేసుల్లో నిందితుడుగా ఉన్న అన్మోల్‌ బిష్ణోయ్‌ను విచారించేందుకు తమను అప్పగించాలని భారత్‌ సుదీర్ఘ న్యాయపోరాటం చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం  ప్రత్యేక విమానంలో అన్మోల్ బిష్ణోయ్‌ను భారత్‌కు పంపించింది. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అన్మోల్‌ను అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఏ పటియాల కోర్టు ఎదుట హాజరు పరిచింది. 

పలు కీలక కేసుల్లో నిందితుడిగా ఉన్న అన్మోల్ బిష్ణోయ్‌ను విచారించేందుకు 15రోజుల కస్టడీ కోరింది. అయితే, కోర్టు మాత్రం ఎన్‌ఐఏకు 11 రోజుల గడువు ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో ఎన్‌ఐఏ అన్మోల్ బిష్ణోయ్‌ను దర్యాప్తు చేపట్టనుంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)