స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం క్లీన్ స్వీప్ చేశాం
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
రాష్ట్రపతికి విజయవంతంగా కంటి శస్త్ర చికిత్స.. డిశ్చార్జ్
Published on Fri, 09/24/2021 - 21:23
న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు కంటి శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తయింది. రాష్ట్రపతి తన రెండవ కంటికి కంటిశుక్లం శస్త్రచికిత్సను శుక్రవారం ఉదయం న్యూఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్ (రెఫరల్ & రీసెర్చ్) చేయించుకున్నారు. చికిత్స విజయవంతంగా పూర్తి కావడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్రపతి భవన్ అధికారులు తెలిపారు.
అయితే ఇదివరకే ఆయన మొదటి కన్ను 2021 ఆగస్టు 19న ఆర్మీ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకున్నారు. 75 ఏళ్ల కోవింద్, జూలై 25, 2017 న భారతదేశ 14వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు.
చదవండి: ఇదేం వింత.. బాలిక ఎడమ కంటి నుంచి కన్నీళ్లతో పాటు రాళ్లు కూడా..
#
Tags : 1