Breaking News

అతను కూడా నాలాగే ఆమెను ప్రేమిస్తున్నాడు

Published on Sat, 10/16/2021 - 10:31

న్యూఢిల్లీ: కొంతమంది మంచి మనుషులను  చేసే గొప్ప గొప్ప పనులను చూస్తే మనకి అభినందించడం, మెచ్చుకోవడం వంటి మాటలు సరిపోవేమో అనేలా ఉంటుంది వారి వ్యక్తిత్వం. అలాంటి మహోన్నత వ్యక్తులు చాలా అరుదు. ఒకవేళ తారస పడితే మన అదృష్టంగా భావిస్తాం. అలాంటి వ్యక్తి ఒ​క అమ్మాయికి భర్తగా వస్తే ఆ అమ్మాయి ఆనందం మాటల్లో  చెప్పలేం కదా!

(చదవండి: రాజీనామా ఉపసంహరణ చేసుకున్న సిద్ధూ)

అసలు విషయం ఏమిటంటే ప్రతి వ్యక్తి జీవితంలో వివాహ వేడుక అత్యంత మధురమైన ఘట్టం. అలాంటి వివాహతంతులో ఒక పెళ్లికూతురు తన కవల సోదరి దివ్యాంగురాలు. ఆమె కూడా ఆ తంతులో పెళ్లికూతురులా ముస్తాబవుతోంది. ఆమెను తమ వివాహ వేడుకకు తన కాబోయే భర్తే స్వయంగా అతని చేతులతో ఆమెను ఎత్తుకుని తీసుకు వస్తాడు. ఇది ఆ వివాహ వేడుకు వచ్చిన బంధువులందర్నీ ఆశ్చర్యానికి గురి చేయడమే కాక అందరీ  హృదయాలను గెలుచుకున్నాడు.

ఈ సంఘటనను వధువు వీడియో తీసి "ఇప్పుడు  నేను అతన్ని నా భర్త అని మనస్పూర్తిగా పిలుస్తాను, నేను అతన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను. అంతేకాదు నేను నా చెల్లెల్ని నేను ఎంత అమితంగా ప్రేమిస్తున్నానో తను అంతే ప్రేమిస్తున్నాడంటూ ట్యాగ్‌ లైన్‌ జోడించి మరీ పోస్ట్‌ చేసింది. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ మేరకు నెటిజన్లు దయకు అర్థం అతనే అంటూ ఆ పెళ్లికొడుకుపై ప్రశంసలజల్లు కురిపిస్తున్నారు.

(చదవండి:  అమేజింగ్‌.. ప్రపంచంలోనే అత్యంత పొడగరి!)

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)