Breaking News

పావురాలకు ఆహారం పెట్టినందుకు.. రూ.5 వేల జరిమానా

Published on Fri, 12/26/2025 - 21:04

ముంబై: బ‌హిరంగ ప్ర‌దేశంలో పావురాల‌కు ఆహారం (తిండి గింజ‌లు) చ‌ల్లిన వ్యాపార‌వేత్త‌కు ముంబై కోర్టు రూ.5 వేల జ‌రిమానా విధించింది. ప్ర‌మాద‌క‌ర‌మైన వ్యాధులు వ్యాప్తి చెంద‌డానికి కార‌ణమవుతున్నారని కోర్టు ఆయన్ని దోషిగా తేల్చింది. ముంబై న‌గ‌రంలో పలు ప్రాంతాల్లో పావురాల‌కు గింజ‌లు చ‌ల్ల‌డంపై నిషేధం అమలులో ఉంది.

నగరంలోని మహిమ్ ప్రాంతంలో ఈ ఏడాది ఆగస్టు 1న దాదర్ నివాసి నితిన్ సేథ్.. పావురాలకు తిండి గింజలు వేశారు. ఆయనపై కేసు నమోదైంది. పావురానికి ఆహారం ఇచ్చే విషయం కోర్టుకు చేరుకుంది. డిసెంబ‌ర్ 22వ తేదీన ఆ కేసులో కోర్టు తీర్పునిచ్చింది. అద‌న‌పు చీఫ్ జుడిషియ‌ల్ మెజిస్ట్రేట్ వీయూ మిసాల్ ఆ వ్యాపారవేత్తను దోషిగా తేల్చారు. అయితే క్ష‌మాప‌ణ కోర‌డంతో అత‌నికి కోర్టు రూ.5 వేల జ‌రిమానా విధించింది.

బ‌హిరంగంగా పావురాలకు ఫీడింగ్ చేయ‌డం వ‌ల్ల ప్రజలకు ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది. భారతీయ న్యాయ సంహిత‌లోని సెక్ష‌న్ 223 ఉల్లంఘించిన‌ట్లు మెజిస్ట్రేట్ తెలిపారు.  ఆయనపై బీఎన్ఎస్‌లోని సెక్ష‌న్ 271 కింద కూడా కేసు నమోదు చేశారు.

 


 

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)