Breaking News

సభలో మోదీ మోదీ నినాదాలు.. అసౌకర్యానికి గురైన సిద్ధరామయ్య

Published on Fri, 01/19/2024 - 17:37

బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. బెంగళూరులో శుక్రవారం ప్రధాని మోదీ, సీఎం సిద్ధరామయ్య పాల్గొన్న ఒక కార్యక్రమంలో సభికులంతా ఒక్కసారిగా మోదీ మోదీ అని నినాదాలు చేశారు. 

దీంతో సిద్ధరామయ్య వైపు తిరిగిన మోదీ ‘ముఖ్యమంత్రీ జీ అయిసా హోతా రెహతా’ హే(ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి)అని సర్ది చెప్పారు. దీనికి సిద్ధరామయ్య కాస్త అసౌకర్యంగా నవ్వారు. ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది.

దేశంలో ప్రధాని ​మోదీని, ఆయన విధానాలను గట్టిగా విమర్శించే నేతల్లో సిద్ధరామయ్య ఒకరు కావడం గమనార్హం. బోయింగ్‌ గ్లోబల్‌ ఇంజినీరింగ్‌ టెక్నాలజీ క్యాంపస్‌ను ప్రారంభించేందుకు ప్రధాని మోదీ శుక్రవారం బెంగళూరు విచ్చేశారు. అనంతరం అక్కడ సభనుద్దేశించి ప్రధాని మాట్లాడుతుండగా సభలో ఒక్కసారిగా మోదీ మోదీ నినాదాలు మార్మోగాయి. 

ఇదీచదవండి.. బాల్యాన్ని గుర్తుచేసుకుని ప్రధాని మోదీ భావోద్వేగం

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు