Breaking News

ఇందిరాగాంధీపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

Published on Sat, 02/22/2025 - 08:00

జైపూర్‌:రాజస్థాన్‌ అసెంబ్లీలో ఇందిరాగాంధీపై మంత్రి అవినాష్‌ గెహ్లాట్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. బడ్జెట్‌ సెషన్‌  సందర్భంగా శుక్రవారం అవినాష్‌ మాట్లాడుతూ మేం మహిళల కోసం ‘లక్‌పతి’ దీదీ స్కీమ్‌ అమలు చేస్తుంటే గతంలో మీరు మీ హాయంలో మీ ‘దాదీ’ పేరుతో స్కీములు అమలు చేశారని ఇందిరాగాంధీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.  

ఇందిరాగాంధీపై మంత్రి కావాలని చేసిన ఈ వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు.అయితే స్పీకర్‌ వాసుదేవ్‌ దేవ్‌నాని ఇందుకు ఒప్పుకోలేదు.దీంతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సభ జరగకుండా అడ్డుకున్నారు.

సభ నడవకుండా అడ్డుకుంటుండంతో ఆరుగురు కాంగగ్రెస్‌ ఎమ్మెల్యేలను స్పీకర్‌ సభ నుంచి ఈ సెషన్‌ మొత్తం సస్పెండ్‌ చేశారు.పార్లమెంట్‌లో వ్యవహరించినట్లుగానే బీజేపీ రాజస్థాన్‌ అసెంబ్లీలోనూ వ్యవహరిస్తోందని మాజీ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ మండిపడ్డారు.

Videos

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు