ప్రధాని మోదీకి మార్క్‌ జుకర్‌బర్గ్‌ క్షమాపణలు

Published on Wed, 08/05/2026 - 16:52

సాక్షి,న్యూఢిల్లీ: తమ ప్లాట్‌ఫామ్‌లలోని ప్రధాని మోదీ వీడియో తొలగింపు, బాలల లైంగిక వేధింపులు, డీప్‌ఫేక్ కంటెంట్‌పై మెటా అధిపతి మార్క్ జుకర్‌బర్గ్ బుధవారం క్షమాపణలు చెప్పినట్లు జాతీయ మీడియా కథనాలు తెలిపాయి.  

జులై 23న నీట్‌పేపర్‌ లీకేజీ ఆందోళనలపై విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఆ వీడియోలను మెటా నేతృత్వంలోని అన్నీ ఫ్లాట్‌ఫారమ్‌ మెటా,ఇన్‌స్టాగ్రామ్‌ల నుంచి తొలగించింది. కొద్ది సేపటికే ఆ వీడియోలను పునరుద్ధరించింది.

అయితే, ప్రధాని వీడియో తొలగింపుపై క్షమాపణలు చెప్పాలంటూ పార్లమెంటరీ ప్యానెల్ జుకర్ బర్గ్‌ను కోరింది. అందుకు మెటా స్పందించింది. పొరపాటున కంటెంట్‌ను తొలగించి, ప్లాట్‌ఫామ్‌లో పునరుద్ధరించినట్లు కంపెనీ తెలిపింది. మెటా వివరణపై ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ వివరణ సరిపోదని అభిప్రాయపడింది.  

ఈ క్రమంలో నిషికాంత్ దూబే నేతృత్వంలోని పార్లమెంటరీ ఐటీ కమిటీ కూడా మూడు రోజుల అల్టిమేటం జారీ చేసింది. ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే ఐటీ చట్టం సెక్షన్ 79 కింద మెటాకు ఉన్న ‘సేఫ్ హార్బర్’ చట్టపరమైన రక్షణను రద్దు చేస్తామని హెచ్చరించింది. ప్రభుత్వం, పార్లమెంటరీ ప్యానెల్ నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో మెటా గ్లోబల్ ఉన్నతాధికారులు ఐటీ మంత్రిత్వ శాఖ అధికారులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. 

భారత్‌పై వ్యాఖ్యలు.. చివరకు క్షమాపణ చెప్పిన Mark Zuckerberg

ఈ క్రమంలో ప్లాట్‌ఫామ్ నిర్వహణలో జరిగిన లోపాలను అంగీకరిస్తూ మార్క్ జుకర్‌బర్గ్ విచారం వ్యక్తం చేసినట్లు, ప్రధాని మోదీతో పాటు భారత ప్రభుత్వానికి బేషరతుగా క్షమాపణలు తెలిపినట్లు తాజా జాతీయ మీడియా కథనాలు స్పష్టం చేశాయి.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)