Breaking News

బీజేపీ సీఎంల ఎంపిక..మహారాష్ట్ర నేతల్లో ఆందోళన!

Published on Mon, 12/18/2023 - 09:32

నాగ్‌పూర్‌ : ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడు  ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ  రాష్ట్రాల్లో సీఎంలుగా కొత్త వారిని బీజేపీ హై కమాండ్‌ ఎంపిక చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఎవరూ ఊహించని కొత్త ముఖాలను సీఎంలను చేసింది. ఇదే ప్రస్తుతం మహారాష్ట్ర బీజేపీ నేతలను కలవర పరుస్తోందని ప్రచారం జరుగుతోంది. 

వచ్చే ఏడాది లోక్‌సభకు సాధారణ ఎన్నికలు పూర్తవగానే మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం సాధిస్తే సీఎం ఎవరన్న ప్రశ్న అక్కడి నేతల్లో ఉత్పన్నమవుతోంది. మూడు రాష్ట్రాల్లో పాపులర్‌ ముఖాలను పక్కనబెట్టి  ఎవరికీ తెలియని కొత్త ముఖాలను హై కమాండ్‌ తెరమీదికి తీసుకురావడంపై మహారాష్ట్ర కాషాయ నేతల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం రాషష్ట్రంలో జరుగుతున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాల సైడ్‌లైన్స్‌లో బీజేపీ నేతలు ఇదే విషయమై జోరుగా చర్చిస్తున్నారట. బీజేపీ గెలిస్తే సీఎం ఎవరవుతారు? బీజేపీ మిత్రపక్షాలు కలిసి విజయం సాధిస్తే సీఎం ఎవరు? అనే అంశాలపై నేతలు తీవ్రంగా చర్చిస్తున్నట్లు సమాచారం. 

ఇదీచదవండి..ఐటీని పంపుతాననుకున్నావా..ప్రధాని సరదా వ్యాఖ్యలు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)