Breaking News

Mahakumbh: అద్భుతం.. అమోఘం.. డ్రోన్‌ షో

Published on Sat, 01/25/2025 - 06:49

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. శుక్రవారం ప్రయాగ్‌రాజ్‌లోని సెక్టార్ 7లో అద్భుతమైన డ్రోన్ ప్రదర్శన నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ నిర్వహించిన ఈ ప్రదర్శనలో వందలాది డ్రోన్ల సహాయంతో ఆకాశంలో వివిధ దృశ్యాలను ప్రదర్శించారు.

డ్రోన్ షోలో దేవతలు అమృత కలశాన్ని సేవిస్తున్నట్లు చూపారు. అలాగే సముద్ర మథనానికి సంబంధించిన దివ్య శకటం ఎంతో అందంగా కనిపించింది.

డ్రోన్ సహాయంతో ఆకాశంలో కనిపించిన మహా కుంభమేళా చిత్రంతో పాటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ లోగో అందరినీ ఆకర్షించింది. సంగమ ప్రదేశంలో స్నానం చేస్తున్న సాధువు, శంఖం ఊదుతున్న సన్యాసి చిత్రాలు ఆకర్షణీయంగా  ఉన్నాయి.

అసెంబ్లీ భవనంపై రెపరెపలాడుతున్న త్రివర్ణ పతాకం డ్రోన్ ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. యూపీ దినోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్ సాంస్కృతిక శకటం ఈ కార్యక్రమానికి మరింత అందాన్ని చేకూర్చింది.

జనవరి 24 నుండి 26 వరకు జరగనున్న అద్భుతమైన డ్రోన్ ప్రదర్శన మహాకుంభమేళా ప్రాంతాన్ని  మరింత శోభాయమానం చేసింది. ఈ ప్రదర్శనలో సనాతన సంప్రదాయ వారసత్వానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం జోడించారు.

ఇది కూడా చదవండి: Maha Kumbh-2025: 104 నాగసాధు అభ్యర్థనలు రద్దు.. 12 అఖాడాల నిర్ణయం

Videos

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు