Breaking News

మమతా బెనర్జీకి మరో దెబ్బ.. మదన్‌ మిత్రా రాజీనామా

Published on Wed, 07/15/2026 - 17:04

కోల్‌కతా: బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి దెబ్బమీద దెబ్బ తగులుతుంది. ఇప్పటికే ఆమె నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ టీఎంసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తిరుగుబాటు గళం ఎగురవేశారు. తాజాగా టీఎంసీ సీనియర్ నాయకుడు మదన్ మిత్రా సైతం ఆ జాబితాలో చేరారు. టీఎంసీకి గుడ్‌బై చెప్పి రితాబ్రతా క్యాంపులో చేరారు. మదన్ మిత్రాను  తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమించిన రెండు వారాల తర్వాత మదన్ మిత్రా రాజీనామా చేయడంతో  మమతకు మింగుడుపడడం లేదు.

ఇటీవల జరిగిన పశ్చిమబెంగాల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత మమత బెనర్జీకి దెబ్బమీద దెబ్బతగులుతుంది. ఓవైపేమో ఏసీబీ తృణముల్ నేతలపై పెద్దఎత్తున దాడులు జరుగుతుంటే మరోవైపేమో స్వంత పార్టీనేతలే అసమ్మతి గళం వినిపిస్తూ వేరు కుంపటి పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు  ఈ సందర్భంగా మదన్ మిత్రా మాట్లాడుతూ "అసెంబ్లీలో నా గది మాత్రేమే మార్చాను ఇంటిని కాదు. తృణముల్ ఒక విచ్ఛిన్నమైన పార్టీగా మారింది. నేను పూర్తిగా టీఎంసీలోనే ఉంటాను" అని అన్నారు.

కాగా ప్రస్తుతం పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో ఎమ్మెల్యే రితాబ్రతా వర్గానికే ప్రతిపక్ష హోదా లభించింది. టీఎంసీకి  చెందిన 80 మంది ఎమ్మెల్యేలలో 58 మంది కంటే ఎక్కువ ఎమ్మెల్యేలు రితాబ్రతా వర్గంలో చేరారు. దీంతో మూడింట రెండు వంతుల (2/3) కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు రితాబ్రతాకు ఉండటంతో, స్పీకర్ ఆయనను అసెంబ్లీలో అధికారికంగా విపక్ష నేతగా గుర్తించారు. 

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)