Breaking News

తమిళనాడులో లక్కీ భాస్కర్‌ సినిమా స్టైల్లో మోసం

Published on Sun, 03/23/2025 - 21:29

సాక్షి, తిరుపత్తూర్‌: తమిళనాడులో లక్కీ భాస్కర్‌ సినిమా స్టైల్లో మోసం వెలుగులోకి వచ్చింది. తిరుపత్తూర్‌ ఇండియన్‌ బ్యాంక్‌లో అప్రైజర్‌ చేతివాటం ప్రదర్శించాడు. నకిలీ బంగారంతో రూ.కోటిన్నర రూపాయలను జోలార్‌పేట సమీపంలోని కరుప్పనూర్ గ్రామానికి చెందిన భాస్కరన్‌ కాజేశారు. అతను 2011 నుంచి బ్యాంకులో అప్రైజర్‌గా పనిచేస్తున్నాడు.

42 మందితో  నకిలీ బంగారం  తాకట్టు పెట్టించిన భాస్కరన్‌.. మోసానికి తెర తీశాడు. నగదులెక్కల్లో తేడాలు రావడంతో బ్యాంకు అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో భాస్కరన్‌ బాగోతం బయటపడింది. పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేశారు.

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)