Breaking News

కేరళలో కమలం వికసిస్తుంది: ప్రధాని మోదీ

Published on Fri, 03/15/2024 - 16:27

కేరళ ప్రజలు అవినీతి, అసమర్థ ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో కమలం వికసిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఎ అభ్యర్థుల కోసం నిర్వహించిన బహిరంగ ప్రచారంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

గత ఎన్నికల్లో కేరళ ప్రజలు మమ్మల్ని రెండంకెల ఓట్ల శాతం పార్టీగా మార్చారు. ఈ సారి కూడా కమలం వికసిస్తుందని, ప్రజలకు మంచి రోజులు వస్తాయని మోదీ పేర్కొన్నారు. బీజేపీ యువ‌త‌ను ఎంక‌రేజ్ చేస్తోంద‌ని, పతనంతిట్ట (Pathanamthitta) నుంచి బీజేపీ అభ్య‌ర్థిగా అనిల్ కే ఆంథోనీ పోటీ చేస్తున్నార‌ని, ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు ఆయ‌న ఉత్సాహంగా ఉన్న‌ట్లు ప్ర‌ధాని తెలిపారు.

కేరళ సంస్కృతిలోని ఆధ్యాత్మికత ఉంది. కానీ రాష్ట్రంలో శాంతిభద్రతలు గణనీయంగా క్షీణించాయని ఆయన అన్నారు. ఈ సమావేశానికి ఎన్‌డీఎ లోక్‌సభ అభ్యర్థులు వి మురళీధరన్ (అట్టింగల్), అనిల్ కె ఆంటోని (పతనంతిట్ట), శోభా సురేంద్రన్ (అలప్పుజా), బైజు కలసాల (మావెలిక్కర) ఇతర నేతలతో పాటు.. ఇటీవల కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన పద్మజ వేణుగోపాల్ కూడా ఉన్నారు.

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)