Breaking News

మందుబాబులకు షాక్‌.. భారీగా పెరిగిన మద్యం ధరలు

Published on Tue, 09/23/2025 - 12:19

 సాక్షి, చెన్నై: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మద్యం ధరలు(Liquor Prices) పెరిగాయి. దుకాణాల లైసెన్స్‌ ఫీజు పెరగడంతోనే ఈ నిర్ణయాన్ని వర్తకులు తీసుకున్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే మద్యం ధరలు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో తక్కువే. తమిళనాడు నుంచి పుదుచ్చేరికి(Puducherry) వెళ్లి పార్టీలు చేసుకునే వాళ్లు ఎక్కువ. అలాగే ఇక్కడి నుంచి తమకు కావాల్సిన బాటిళ్లను కొన్ని నిబంధనలకు అనుగుణంగా తెచ్చుకునే వారు కొందరైతే, అక్రమ రవాణా చేసే వారెందరో. 2015లో  మద్యం లైసెన్స్‌ ఫీజును పెంచారు. 

ఆ తర్వాత పది సంవత్సరాలుగా ఎలాంటి పెంపు అన్నది జరగలేదు. తాజాగా లైసెన్స్‌ ఫీజు పెంపునకు(License fee) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడి 558 మద్యం దుకాణాల ఫీజులు పెరిగాయి. గత ఏడాది పుదుచ్చేరికి మద్యం రూపంలో 1500 కోట్లు ఆదాయం రాగా, తాజాగా పెంపుతో రూ. 1,850 కోట్లకు చేరింది. ఈపెంపు నేపథ్యంలో ధరలను సైతం పెంచేశారు. బీరు, క్వార్టర్‌ బాటిళ్లకు రూ. 5 నుంచి రూ. 10 వరకు ధర పెంచేశారు.  

 

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)