Breaking News

జేఎంఐ, న్యూఢిల్లీలో నాన్‌ టీచింగ్‌ పోస్టులు

Published on Wed, 09/29/2021 - 19:59

న్యూఢిల్లీలోని కేంద్రీయ విశ్వవిద్యాలయమైన జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీ.. నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం పోస్టుల సంఖ్య: 119

► పోస్టుల వివరాలు: డిప్యూటీ రిజిస్ట్రార్‌–02, డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌–01, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌–02, సెక్షన్‌ ఆఫీసర్‌–07, ఆఫీస్‌ అసిస్టెంట్‌–04, పర్సనల్‌ అసిస్టెంట్‌–02, స్టెనోగ్రాఫర్‌–09, అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌(యూడీసీ)–07, క్లర్క్‌–టైపిస్ట్‌/ఎల్‌డీసీ–30, ఉర్దూ టైపిస్ట్‌–03, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌–30, ఇంటర్నల్‌ ఆడిట్‌ ఆఫీసర్‌–01, ప్రొఫెషనల్‌ అసిస్టెంట్‌–03, సెమీ ప్రొఫెషనల్‌ అసిస్టెంట్‌–03, ల్యాండ్‌ రికార్డ్‌ సూపరింటెండెంట్‌–01, గ్రౌండ్స్‌మేన్‌–02, సెక్యూరిటీ అసిస్టెంట్‌–11, రిసెప్షనిస్ట్‌–01.

► అర్హత: పోస్టుల్ని అనుసరించి పదోతరగతి, ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్‌ డిగ్రీ, పీజీ డిగ్రీ, సీఏ/సీఎంఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

► ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్‌ టెస్ట్‌/ప్రాక్టికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌(నాన్‌ టీచింగ్‌) సెక్షన్, రిజిస్ట్రార్స్‌ ఆఫీస్, జామియా మిల్లియా ఇస్లామియా, మౌలానా మొహ్మద్‌ అలీ జౌహర్‌ మార్గ్, జామియా నగర్, న్యూఢిల్లీ–110025 చిరునామకు పంపించాలి.

► దరఖాస్తులకు చివరి తేది: 18.10.2021

► వెబ్‌సైట్‌: https://www.jmi.ac.in


ఐజీడీటీయూడబ్ల్యూలో 53 టీచింగ్, నాన్‌ టీచింగ్‌ పోస్టులు

ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఢిల్లీ టెక్నికల్‌ యూనివర్సిటీ ఫర్‌ ఉమెన్‌(ఐజీడీటీయూడబ్ల్యూ)..టీచింగ్, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 53

► పోస్టుల వివరాలు: టీచింగ్‌ పోస్టులు–48, నాన్‌ టీచింగ్‌ పోస్టులు–05.

► పోస్టుల వివరాలు: ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్, డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌.

► విభాగాలు: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్, ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తదితరాలు.

► అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఈ/బీటెక్‌ /బీఎస్, ఎంఈ/ఎంటెక్‌/ఎంఎస్‌/ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్, మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ  ఉత్తీర్ణులవ్వాలి. నెట్‌/స్లెట్‌/సెట్‌ అర్హత ఉండాలి.

► వయసు: 35ఏళ్ల నుంచి 55ఏళ్ల మధ్య ఉండాలి.

► వేతనం: నెలకు రూ.56,100 నుంచి రూ.1,44,200 వరకు చెల్లిస్తారు.

► ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి స్క్రీనింగ్‌/రాతపరీక్ష, సెమినార్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 04.10.2021

► వెబ్‌సైట్‌: www.igdtuw.ac.in

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)