Breaking News

ఐఎన్‌ఎస్‌ బ్రహ్మపుత్రలో అగ్ని ప్రమాదం.. నావికుడు గల్లంతు

Published on Mon, 07/22/2024 - 20:53

ముంబై: భారత నావికాదళానికి చెందిన ఐఎన్‌ఎస్ బ్రహ్మపుత్ర యుద్ధనౌకలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ముంబైలోని నౌకదళం డాక్‌యార్డ్‌లో మరమత్తుల కోసం నిలిపినన సమయంలో ఆదివారం సాయంత్రం ఈ యుద్ధనౌకలో మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో నావికాదళంలోని ఓ జూనియర్ నావికుడు గల్లంతైనట్లు.. అతని కోసం రెస్క్యూ టీమ్ గాలింపు చర్యులు చేపట్టినట్లు పేర్కొన్నారు.

మిగతా సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నట్లు నావికాదళం తెలిపింది. ప్రమాదంతో యుద్ధనౌక ఓవైపు ఒరిగిపోయిందని పేర్కొంది. ‘ముంబయిలోని నౌకాదళ డాక్‌యార్టులో ఐఎన్‌ఎస్‌ బ్రహ్మపుత్రకు మరమ్మతులు నిర్వహిస్తుండగా ఆదివారం సాయంత్రం మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక బృందాలు సోమవారం ఉదయం నాటికి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి’ అని తెలిపింది.

అయితే సోమవారం మధ్యాహ్నం నాటికి ఓడ ఓవైపుకు ఒరిగిపోయిందని.. దాన్ని పూర్వస్థితికి తెచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదని పేర్కొంది. ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించింది.

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)