Breaking News

ఇరాన్‌లో ఉద్రిక్తతలు..ఇండిగో ఫ్లైట్స్ రద్దు

Published on Wed, 01/28/2026 - 02:48

ఇరాన్‌లో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థ ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. మధ్య ఆసియాలోని కొన్ని నగరాలకు ఫిబ్రవరి 11 వరకూ విమానాలు రద్దు చేసినట్లు ప్రకటించింది. ప్రయాణికుల భద్రత రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 

ఈ మేరకు ఫ్లైట్స్ క్యాన్సిలేషన్ వివరాలను తన అధికారిక ఎక్స్‌ఖాతాలో పోస్ట్ చేసింది. ఇరాన్‌లో చుట్టూ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను మేము గమనిస్తున్నాము. కస్టమర్ల భద్రత రీత్యా టిబిలిసి, అల్మట్టి, బాకు మరియు తాష్కెంట్‌లకు బయలుదేరే ఇండిగో విమానాలు 11 ఫిబ్రవరి  రద్దు చేస్తున్నాము. అని ఇండిగో వివరణ ఇ‍చ్చింది. ప్రయాణికులు  మరో తేదీలలో విమాన ప్రయాణమో లేదా టికెట్‌ డబ్బులు పూర్తిస్థాయిలో రీఫండ్ కావాలో వారి ఇష్టం మేరకు ఆఫ్షన్లు ఎంచుకోవచ్చుని  తెలిపింది. 

అయితే ప్రస్తుతం ఇరాన్‌లో అంతర్గత సంక్షోభం నెలకొంది. అక్కడి ప్రభుత్వంపై వ్యతిరేకతతో అక్కడి ప్రజలు పెద్దఎత్తున నిరసనలు చేపట్టడంతో  భద్రత బలగాలు కాల్పులు జరిపాయి. ఇందులో వేలాదిమంది మృతిచెందారు. ఈ అంశంపై తొలి నుంచి హెచ్చరిస్తూ వచ్చిన ట్రంప్ ఇరాన్‌కు ఘాటైన వార్నింగ్ ఇచ్చారు. తమ సైన్యం ఇరాన్‌కు బయిలుదేరిందని ప్రకటించారు. ఇరాన్‌ సైతం వెనక్కి తగ్గేదిలేదని ప్రకటించడంతో రెండుదేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.

#

Tags : 1

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)