Breaking News

covid-19: ఆ రాష్ట్రంలో కోవిడ్‌-19 కేసులు జీరో

Published on Sun, 06/01/2025 - 13:19

న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో కోవిడ్‌-19 కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. అయితే దీనికి భిన్నంగా సిక్కిం రాష్ట్రం(Sikkim State)లో ఒక్క కోవిడ్‌-19 యాక్టివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజా డేటాలో ఈ విషయం వెల్లడయ్యింది. దేశంలో యాక్టివ్ కోవిడ్‌-19 కేసుల సంఖ్య శనివారం నాటికి 3,395కి చేరింది. మే 22న దేశంలో 257 కేసులు ఉండగా మే31 నాటికి ఈ సంఖ్య 3,395కి చేరింది. గత 24 గంటల్లో దేశంలో 685 కొత్త కేసులు, నాలుగు కోవిడ్‌-19 మరణాలు నమోదయ్యాయి. కేరళలో 1,336 యాక్టివ్ కేసులు), మహారాష్ట్రలో 467, ఢిల్లీలో 375 కోవిడ్‌-19 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. సిక్కింలో ఒక్క యాక్టివ్ ఇన్ఫెక్షన్ కూడా నమోదు కాలేదు.

కేసుల సంఖ్య పెరుగుతున్న ఇతర రాష్ట్రాలలో గుజరాత్ (265), కర్ణాటక (234), పశ్చిమ బెంగాల్ (205), తమిళనాడు (185), ఉత్తర ప్రదేశ్ (117) ఉన్నాయి. పుదుచ్చేరి (41) హర్యానా (26)లు కూడా ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండు కొత్త ఉప-వేరియంట్లు ఎల్‌ఎఫ్‌. 7, ఎన్‌బీ.1.8.1లను పర్యవేక్షణలో ఉన్న వైవిధ్యాలుగా గుర్తించింది. కొన్ని దేశాలలో ఈ వేరియంట్లు కేసుల పెరుగుదలకు కారణమవుతున్నాయని తెలిపింది. 

ఇది కూడా చదవండి: ‘నాన్నా.. ద్రోహం జరిగింది’: లాలూకు తేజ్‌ లేఖ

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)