Breaking News

వర్ష సంబంధిత ప్రమాదాల్లో 17 మంది మృతి

Published on Mon, 07/20/2026 - 13:17

న్యూఢిల్లీ: ఉత్తర, తూర్పు భారతదేశంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు తీవ్రరూపం దాల్చాయి. జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్, నాగాలాండ్‌లలో సంభవించిన వర్ష సంబంధిత ప్రమాదాల్లో 17 మంది ప్రాణాలు కోల్పోయారు.

జమ్ముకశ్మీర్‌లోని పూంచ్, రజౌరీ జిల్లాల్లో కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలతో మృతుల సంఖ్య 12కి చేరింది. పూంచ్‌లోని సురాన్‌కోట్ ప్రాంతంలో తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో సీఎం ఒమర్ అబ్దుల్లా తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుని జమ్ముకు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, అమర్‌నాథ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా 10 జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేయగా, 84 రోడ్లు మూసుకుపోయాయి. నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో ఆకస్మిక వరదలకు ఇళ్లు కొట్టుకుపోయి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)