Breaking News

డ్రైఫ్రూట్స్‌ తెగ తినేస్తున్నారా? ఈ విషయం తెలుసుకోండి!

Published on Sat, 11/22/2025 - 15:16

డ్రై ఫ్రూట్స్‌ సరైన మోతాదులో తీసుకోవడం వలన ఇందులో ఉండే పోషకాలు శరీరానికి చాలా మేలు చేస్తాయి. కానీ కొందరు వీటిని ఆరోగ్యానికి మంచిదని అతిగా తింటుంటారు. కానీ వీటిలో అధిక చకకెర ఉండటం వలన ఎక్కువ మోతాదులో తీసుకోవడం వలన ఇది ఆరోగ్య సమస్యలను కలిగించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ఎంత వరకు తీసుకోవచ్చు?
డ్రై ఫ్రూట్స్‌ సాధారణంగా, ప్రతి రోజు 20 నుండి 30 గ్రాముల తీసుకోవడం చాలా మంచిది. ఈ మోతాదులో తీసుకోవడం వలన శరీరానికి మంచి ΄ోషకాలు అందుతాయి. కానీ డ్రై ఫ్రూట్స్‌ ఎక్కువగా తీసుకుంటే ఇందులోని అధిక చక్కెర, ఫ్యాట్‌ అధికంగా ఉండి ఇవి అధికబరువుకు కారణం అవుతాయి.

ఇదీ చదవండి: 17 ఏళ్ల తరువాత ఇండియాకు ఎన్‌ఆర్‌ఐ జంట, వీడియో వైరల్‌


 

Videos

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు