బీజాపూర్ లో భారీ ఎన్ కౌంటర్.. 12 మంది మావోయిస్టులు హతం
Breaking News
తెలంగాణ అసెంబ్లీలో ఇందిరమ్మ ఇండ్ల గోల!
KKR: బీసీసీఐ సంచలన ప్రకటన
భారీ ఎన్కౌంటర్.. మావోయిస్టులకు ఎదురుదెబ్బ
అబ్బా.. ఆహా.. ఎంత బాగుందో!
T20 WC 2026: జింబాబ్వే అనూహ్య నిర్ణయం
తెలంగాణ భవన్ వద్ద టెన్షన్ వాతావరణం
బళ్లారి గన్ ఫైట్ ఎపిసోడ్లో ట్విస్టులు.. ఎస్పీపై వేటు
అమెరికాలో బయటపడ్డ భారీ ఉగ్ర కుట్ర
టీటీడీ శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో భద్రతా లోపం
బాబు సూపర్ సిక్స్ వంచన ఖరీదు రూ.1,42,897.12 కోట్లు..
నేపాల్ విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం
మార్చిలో ‘ఆపరేషన్ సిందూర్ 2.0’..!
సోనియాతో కమల్‌నాథ్ భేటీ
Published on Fri, 07/16/2021 - 06:09
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గురువారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. పార్టీలో కమల్‌నాథ్ మరింత కీలకం కానున్నా రంటూ ఊహాగానాలు వెల్లువెత్తు తున్న సమ యంలో జరిగిన ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీలో ప్రక్షాళన జరగా లంటూ సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది సీనియర్ నేతలు సహా అందరితోనూ కమల్‌నాథ్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. కొందరు ప్రతిపక్ష పార్టీల నేతలతోనూ మంచి సంబంధాలున్న కమల్‌నాథ్‌తో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో సోనియా ప్రత్యేకంగా సమావేశం కావడం గమనార్హం.
#
Tags : 1