Breaking News

షిల్లాంగ్ వీధుల్లో విదేశీ మహిళ స్టెప్పులు : స్థానికులపై ప్రశంసలు

Published on Tue, 01/06/2026 - 13:23

నూతన సంవత్సర వేడుకల సందర్బంగా మేఘాలయలోని షిల్లాంగ్‌లోని ఖైందాయ్ లాడ్ (పోలీస్ బజార్)లో ఒక ఆసక్తికర సంఘటన నమోదైంది. విదేశీ టూరిస్టు  ఉత్సాహంగా డ్యాన్స్ చేయడం మొదలు పెట్టారు. స్థానికులు ఆమె చుట్టూచేరి సందడి చేశారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇందులో స్పెషాల్టీ ఏముంది అనుకుంటున్నారా?  అసలు ఏం  జరిగిందో  తెలియాలంటే  ఈ కథనం  పూర్తిగా చదవాల్సిందే.

మిరుమిట్లు గొలిపే కాంతుల మధ్య నూతన సంవత్సర వేడుకల మధ్యలో ఒక విదేశీ పర్యాటకురాలు ఉత్సాహంగా నృత్యం చేశారు. దీంతో  చాలామంది ఆమె చుట్టూ చేరారు. కొంతమంది ఉత్సాంగా  అడుగులు కదిపారు, మరికొంతమంది ఆమె చుట్టూ రక్షణ వలయంలా ఏర్పడిన ఆమెను కాపాడటం విశేషంగా నిలిచింది.  

ఇదీ చదవండి: గ్వాలియర్‌లో దారుణం మహిళల బొమ్మల్ని కూడా .. వీడియో వైరల్‌

ఆ క్షణం ఆమె స్వేచ్ఛగా ఆస్వాదించడానికి ఆస్కారం కల్పించారు. ఆమె స్వేచ్ఛకు, మర్యాదకు భంగం కలగకుండా గౌరవప్రదంగా వ్యవహరించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.  దూరం పాటిస్తూ,  సురక్షితంగా , సుఖంగా ఉండేలా మ‌హిళా డ్యాన్సర్‌ను గౌర‌వించిన తీరును కొనియాడారు. స్త్రీల‌ను గౌర‌వించే షిల్లాంగ్ సంస్కృతిని, స్థానిక ఖాసీ పురుషుల  ప్రవర్తనపై  ప్ర‌శంసలు వెల్లువెత్తాయి.
 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)