Breaking News

సెకండ్‌ వేవ్‌ గుణపాఠం: ముందే మేల్కొన్న ముఖ్యమంత్రి..

Published on Mon, 05/10/2021 - 20:43

సాక్షి, న్యూఢిల్లీ: గతేడాది కరోనా వైరస్‌ మొదలై తగ్గింది. కానీ ఈ సంవత్సరం సెకండ్‌ వేవ్‌ అల్లకల్లోం చేసింది. ఇక మూడో వేవ్‌ కూడా పొంచి ఉందని అంతర్జాతీయ సంస్థలతో పాటు పలువురు వైద్య పరిశోధన సంస్థలు, ప్రముఖులు హెచ్చరికలు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. మూడో వేవ్‌కు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని సలహాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మూడో వేవ్‌ ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా మూడో వేవ్‌పై కీలక నిర్ణయాలు తెలిపారు. 

మూడో వేవ్‌ ఉప్పెన పొంచి ఉన్న నేపథ్యంలో తాము మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధాన దృష్టి సారించినట్లు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. ‘మనం మూడో దశకు సంసిద్ధం కావాలి. ప్రస్తుతం 20 వేల కేసులను తట్టుకునేలా ఢిల్లీలో సదుపాయాలు కల్పించాం. మూడో దశలో రోజుకు 30 వేల కేసులు తట్టుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఆక్సిజన్‌ బెడ్లు పెంచుతున్నాం’ అని సీఎం తెలిపారు.. ఢిల్లీలో ప్రస్తుతం నాలుగో దశ లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ప్రస్తుతం ఢిల్లీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కొత్తగా సోమవారం 12,651 కేసులు నిర్ధారణ కాగా, 319 మంది మృతి చెందారు.

చదవండి: రేపు కేబినెట్‌ భేటీ.. లాక్‌డౌన్‌పై తేల్చనున్న సీఎం కేసీఆర్‌ 
చదవండి: ‘మావల్ల కాదు.. మేం పంపలేం’ ప్రధానికి సీఎం లేఖ

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)