యూపీలో నాలుగు కోవిడ్‌-19 కేసులు నమోదు

Published on Sat, 05/24/2025 - 11:51

ఘజియాబాద్‌: దేశంలో కోవిడ్‌-19 కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇవి వైద్యశాఖను, ప్రజలను కలవరానికి గురిచేస్తున్నాయి. కోవిడ్‌ -19(Covid-19) కేసులు పెరుగుతున్న దృష్ట్యా వివిధ రాష్ట్రాల్లోని వైద్య విభాగాలు అప్రమత్తమయ్యాయి. బాధితులకు చికిత్స అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌(Ghaziabad)లో నలుగురు కోవిడ్‌-19తో బాధపడుతున్నట్లు గుర్తించామని వైద్యాధికారులు తెలిపారు. ప్రస్తుతం వారంతా ఇంటిలోనే ఐసోలేషన్‌లో ఉన్నారని, వారికి వైద్య సహాయం అందజేస్తున్నామని పేర్కొన్నారు. కాగా వీరిలో ఒక బాధితురాలు ఘజియాబాద్‌లోని కుషాంబీలోగల యశోదా ఆస్పత్రిలో చేరారని స్థానిక చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ అఖిలేష్‌ మోహన్‌ మీడియాకు తెలిపారు.  

ఆస్పత్రిలో చేరిన బాధితురాలు(18) ఘజియాబాద్‌లోని బ్రజ్‌విహార్‌కు చెందిన యువతి అని, ఆమె దగ్గు, జ్వరంతో బాధపడుతున్నదన్నారు. ఆమెకు యశోదా ఆస్పత్రిలో కోవిడ్‌ టెస్టు జరిగిందని, పాజిటివ్‌గా తేలిందని తెలిపారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నదని మోహన్‌ పేర్కొన్నారు. 

ఇది కూడా చదవండి: ఉగ్రవాదుల వేటకు భారత్‌-నేపాల్‌ సంయుక్త ఆపరేషన్‌

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)