Breaking News

తండ్రి తెచ్చిన కొత్త బిందె.. చిన్నారి ప్రాణం మీదకు తెచ్చింది..

Published on Mon, 07/28/2025 - 19:41

భువనేశ్వర్‌: తండ్రి తెచ్చిన కొత్త బిందె ఓ చిన్నారి ప్రాణం మీదకు తెచ్చింది. సరదాగా ఆడుకుంటుండగా మూడేళ్ల చిన్నారి తల బిందెలో ఇర్కుకుపోయింది. బిందెలో ఇరుక్కున్న తలను బయటకు తీయడం అసాధ్యం కావడంతో ఊపిరి ఆగినంత పనైంది. చివరికి ఏమైందంటే

ఒడిశాలో మల్కాన్‌గిరి జిల్లా కొరుకొండ గ్రామానికి చెందిన ప్రదీప్ బిశ్వాస్ కొత్త బిందె కొని ఇంటికి తెచ్చాడు. నాన్న తెచ్చిన బిందెతో ఆడుతుండగా తన్మయ్‌ తల అందులో ఇరుక్కుపోయింది.కుటుంబ సభ్యులు ప్రయత్నించినా తల బయటకు తీయలేకపోయారు.

బిందెలో ఇరుక్కున్న బాలుడుడిని మల్కాన్‌గిరి ఫైర్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఫైర్ సిబ్బంది హైడ్రాలిక్ కాంబి టూల్ ఉపయోగించారు. చాలా జాగ్రత్తగా బిందెను కట్టర్‌తో తొలగించారు. చిన్నారిని సురక్షితంగా బయటకు తీసారు. ఈ సమయంలో ప్రజలు హరిబోల్‌,జై జగన్నాథ్ అంటూ నినాదాలు చేశారు. ఫైర్ సిబ్బంది ధైర్యంగా, నైపుణ్యంగా వ్యవహరించినందుకు వారిని అభినందించారు. 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)