Breaking News

‘బ్లూటూత్‌’ స్పీకర్లతో జాగ్రత్త!

Published on Sat, 07/05/2025 - 05:30

న్యూఢిల్లీ: మీరు బ్లూటూత్‌ ఆధారిత స్పీకర్లు, ఇయర్‌బడ్లు ఉపయోగిస్తున్నారా? అయితే తస్మాత్‌ జాగ్రత్త. బ్రాండ్‌ ఏదైనా కానీ.. బ్లూటూత్‌ ఆధారిత స్పీకర్లు ముప్పు కలిగిస్తాయని ఇండియన్‌ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరించింది. ‘‘హ్యాకర్లు ఆడియో పరికరాలను నియంత్రణలోకి తీసుకోవడానికి, సంభాషణలపై నిఘా పెట్టడానికి, కాల్‌ను హైజాక్‌ చేసి పరికరాన్ని రిమోట్‌గా నియంత్రించడానికి బ్లూటూత్‌ కారణమవుతుంది. ఐరోహా సిస్టమ్స్‌ చిప్‌ ఉన్న  బ్లూటూత్‌ హెడ్‌ఫోన్లు, స్పీకర్లు, కార్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిçస్టమ్‌  వినియోగదారులకు ఈ ప్రమాదం ఎక్కువ.

 బ్లూటూత్‌ ఇయర్‌బడ్‌, సోనీ, బోస్, సెన్‌హైజర్, బోట్‌ వంటి పెద్ద బ్రాండ్ల స్పీకర్లను వాడుతున్నా ప్రమాదమే. బ్లూటూత్‌తో దాడి చేసి ఫోన్‌ మెమరీని చదివే, మైక్రోఫోన్‌ ద్వారా వినే, కాల్‌ డేటా, కాంటాక్ట్‌లను దొంగిలించే అవకాశముంది. హానికరమైన ఆదేశాలు కూడా ఇవ్వొచ్చు. హ్యాకర్‌ బ్లూటూత్‌కు కనెక్ట్‌ అయి మీతకు తెలియకుండానే డివైజ్‌ మీద పూర్తి నియంత్రణ తీసుకోవచ్చు. వీటినుంచి బయటపడాలంటే బ్లూటూత్‌ పరికరాలకు ఫర్మ్‌వేర్‌ను అప్‌డేట్‌ చేయండి. డివైజ్‌ తయారీదారు విడుదల చేసిన వెంటనే అప్‌డేట్స్‌ను ఇన్‌స్టాల్‌ చేయండి. బహిరంగ ప్రదేశాల్లో పరికరాలను బ్లూటూత్‌కు జత చేయకుండా ఉండండి’’ అని సూచించింది.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)