Breaking News

సర్‌ ఒత్తిడి.. కుప్పకూలిన యువ టీచర్‌

Published on Sat, 07/25/2026 - 12:29

సర్‌ విధుల్లో పాల్గొన్న పలువురు ఉద్యోగులు గుండెపోటు, ఒత్తిడితో మరణిస్తున్నారు. బీఎల్‌ఓలుగా నియమితులైన ఉద్యోగులు ఒత్తిడి, పైఅధికారుల వేధింపులు తాళలేక పోతున్నారు. తాజాగా బెంగళూరు కొడిగేహళ్లిలో సర్‌ విధులు నిర్వహిస్తున్న టీచర్‌ సమంతా కుమారి(44) గుండెపోటుతో మృతి చెందింది. సర్‌ విధులు చేపట్టాక పైఅధికారులు నిత్యం తీవ్ర ఒత్తిడి తెస్తుండడంతో ఆమె తీవ్ర ఒత్తిడికి లోనై గుండెపోటుకు గురైందని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

గ్రాడ్యుయేట్‌ విద్యార్థిని అనుమానాస్పద మృతి 
బెంగళూరు: గదగ్‌లోని ఎంజీఆర్‌డీపీఆర్‌ యూనివర్సిటీలోని హాస్టల్‌లో గ్రాడ్యుయేట్‌ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. బాగలకోట జిల్లా గద్దనకేరికి చెందిన వీణ(25) మృతురాలు. ఈమె యూనివర్సిటీలో మాస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ కోర్స్‌ చదువుతోంది. హాస్టల్‌లోని గదిలో వీణ మృతదేహం ఉరి వేసుకున్న స్థితిలో లభించింది. వీణ ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా హత్య చేశారా? అనే విషయం తెలియాల్సి ఉంది. కాళ్లు నేలకు తాకి ఉన్నాయని, ఉరి వేసుకున్న దుస్తులు తమ కుమార్తెవి కాదని, ముఖం మీద గాయాలు ఉన్నాయని, అందువల్ల ఇది ఆత్మహత్య కాదని, ఎవరో హత్య చేశారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. గదగ్‌ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.



 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)