పెళ్లి పూర్తయ్యే టైంలో సినిమాని తలపించే సీన్‌..వరుడు అర్థాంతరంగా పెళ్లిని ఆపేసి..

Published on Sun, 05/07/2023 - 08:18

బిహార్‌లో ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఓ వివాహ వేడుకలో వధువరుల పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతోంది. బంధవులంతా ఆనందోత్సహాలతో వేడుకను తిలకిస్తున్నారు. ఇక దండలు మార్చుకుంటే పెళ్లి తంతు ముగిసిపోతుందనంగా.. వరుడు అర్థాంతరంగా పెళ్లిని ఆపించేశాడు. తాను ఒకరిని ప్రేమించానంటూ పెద్ద బాంబు పేల్చాడు. దీంతో అక్కడ ఉన్న బంధువులందరికీ ఒక్క క్షణం ఏ జరుగుతుందో అర్థం కాలేదు. తీరా చూస్తే.. తాను వధువు చెల్లిని ఇష్టపడ్డానంటూ ఆమెనే పెళ్లి చేసుకుంటానని మరో షాకింగ్‌ ట్విస్ట్‌ ఇచ్చాడు. దీంతో ఇరుపక్షాల మధ్య వాగ్వాదం తలెత్తింది.

అన్నిట్లకంటే బిగ్‌ ట్విస్ట్‌ ఏంటంటే వధువు చెల్లికి, వరుడుకి ముందునుంచే పరిచయముందని, ఆమె పరీక్షలు పూర్తి అయ్యాక పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇంకో జుగప్సకరమైన ట్విస్ట్‌ ఏంటంటే వధువు చెల్లి తన అక్క రింకూని పెళ్లి చేసుకుంటే భవనంపై నుంచి దూకేస్తానని చెప్పిందని, అందువల్ల  తననే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు వరుడు. దీంతో అక్కడ వాతావరణమంతా ఒక్కసారిగా ఘర్షణగా మారిపోయింది. బంధువులు పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరుపక్షాలకు సద్ది చెప్పారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులను ప్రేమికులను ఒకటి చేయాలని నిర్ణయించుకున్నారు.  

(చదవండి:  కారు కింద 15 అడుగులు భారీ కింగ్‌ కోబ్రా..పట్టుకున్న తీరు చూస్తే..)

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)