Breaking News

పార్టీల వారీగా ఫ‌లితాలు ఇలా..

Published on Fri, 11/14/2025 - 11:25

దేశవ్యాప్తంగా అత్యంత ఆస‌క్తిని రేకెత్తించిన బిహార్ శాస‌నస‌భ ఎన్నిక‌ల ఫ‌లితాలు శుక్ర‌వారం వెలువ‌డ్డాయి. అంద‌రి అంచ‌నాల‌ను తల‌క్రిందులు చేస్తూ అధికార ఎన్డీఏ కూట‌మి జ‌య‌భేరి మోగించింది. డ‌బుల్ సెంచ‌రీతో డ‌బుల్ ఇంజిన్ స‌ర్కారు ఏర్పాటు చేసేలా జ‌య కేత‌నం ఎగుర వేసింది. మ‌హాగ‌ఠ్‌బంధ‌న్ ఊహించ‌ని విధంగా ఘోర ప‌రాజ‌యం చవిచూసింది.

ఎన్డీఏ కూట‌మి 202 స్థానాల్లో విజ‌యం సాధించ‌గా, మ‌హాగ‌ఠ్‌బంధ‌న్ 35 స్థానాల‌కు ప‌రిమిత‌మైంది. ప్ర‌శాంత్ కిశోర్ నాయ‌క‌త్వంలోని జ‌న్ సురాజ్‌పార్టీ అడ్ర‌స్ లేకుండా పోయింది. అస‌దుద్దీన్ ఒవైసీ నాయ‌క‌త్వంలోని ఎంఐఎం త‌న 5 స్థానాల‌ను నిల‌బెట్టుకుంది. ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాల‌కు మించి ఎన్డీఏ కూట‌మి విజ‌యం సాధించ‌డం విశేషం. 

యువ‌నేత చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) నాయ‌క‌త్వంలోని లోక్ జనశక్తి (రామ్ విలాస్‌) పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. ఎన్డీఏ కూట‌మిలో భాగస్వామిగా ఉన్న ఎల్‌జేపీ(ఆర్వీ) 28 స్థానాల్లో పోటీ చేయ‌గా 19 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది. కాగా, చిరాగ్ పాశ్వాన్‌కు డిప్యూటీ సీఎం ప‌ద‌వి ద‌క్కే అవ‌కాశ‌ముంద‌ని వార్త‌లు వ స్తున్నాయి.

తాజా స‌మాచారం ప్ర‌కారం పార్టీల వారీగా ఫ‌లితాలు ఇలా..

 

పార్టీ 

ఆధిక్యం
1 భార‌తీయ జ‌న‌తా పార్టీ -బీజేపీ

89

2జనతాదళ్ (యునైటెడ్)- జేడీయూ

85

3రాష్ట్రీయ జనతాదళ్- ఆర్‌జేడీ

25

4లోక్ జనశక్తి (రామ్ విలాస్‌)

19

5ఇండియ‌న్ నేష‌న‌ల్ కాంగ్రెస్‌

6

6 ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ 

5

7 హిందుస్థానీ అవామ్ మోర్చా- హెచ్ఏఎంఎస్‌ 

5

8రాష్ట్రీయ లోక్ మోర్చా- ఆర్‌ఎస్‌హెచ్‌టీఎల్‌కేఎం

4

9సీపీఐ (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్

2

10ఇండియన్ ఇన్‌క్లూజివ్ పార్టీ - ఐఐపీ

1

11కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)

1

12బహుజన సమాజ్ పార్టీ- బీఎస్పీ

1

 

Total

243

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)