Breaking News

పార్క్‌లో బామ‍్మ ఫుల్ స్వింగ్.. చూస్తున్న వాళ్లకు ఫుల్ షాక్..

Published on Tue, 07/07/2026 - 22:00

బెంగళూరులోని ఓ పార్క్‌లో ఓ వృద‍్ధురాలు అవుట్‌డోర్ జిమ్ యంత్రాన్ని అత్యంత వేగంగా ఉపయోగిస్తున్న వీడియో వైరల్ అయింది. బెంగళూరుకు చెందిన ఎక్స్ వినియోగదారు సందీప్ పార్శ్వనాథ్ పంచుకున్నారు ఈ 10 సెకన్ల వీడియో. ఆ మహిళ ఎయిర్ స్వింగ్ యంత్రాన్ని చాలా వేగంగా ముందుకు, వెనక్కి ఊగిస్తూ ఉపయోగిస్తున్నట్టు కనిపించింది. అక్కడ ఉన్న పిల్లలతో పాటు మరికొందరు చూస్తూ కనిపించారు.

పర్యవేక్షణ లేకుండా ఈ పరికరాన్ని ఉపయోగించడం సురక్షితమేనా అని తన పోస్టులోని శీర్షికలో పార్శ్వనాథ్ ప్రశ్నించారు. పార్కుల్లో ఏర్పాటు చేసిన వ్యాయామ పరికరాల పక్కన భద్రతా సూచనలు ఏర్పాటు చేయాలని సోషల్ మీడియా వినియోగదారులు కోరుతున్నారు.

"పర్యవేక్షణ లేకుండా ఇది ప్రమాదకరం కాదా? ఏదైనా జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారు? పార్కుల్లో ఉన్న ప్రతి అవుట్‌డోర్ జిమ్ పరికరం పక్కన స్పష్టమైన వినియోగ మార్గదర్శకాలు, భద్రతా సూచనల బోర్డులు బీబీఎంపీ ఏర్పాటు చేయాలి" అని పేర్కొన్నారు.

అవుట్‌డోర్ జిమ్ పరికరాల పక్కన స్పష్టమైన వినియోగ సూచనలు, భద్రతా బోర్డులు ఏర్పాటు చేయాలని పార్శ్వనాథ్ బృహత్ బెంగళూరు మహానగర పాలికను కోరారు. ముఖ్యంగా వృద్ధులు పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)