తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?
Breaking News
జియో రీఛార్జ్ ధరలు పెరుగుతాయా? ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
ఒక టీవీ కొంటే మరో టీవీ ఫ్రీ.. టాప్ కంపెనీ ‘బిగ్’ ఆఫర్!
లోక్ భవన్లో వైభవంగా బతుకమ్మ వేడుకలు
వైఎస్సార్సీపీ మేయర్, మున్సిపల్ అభ్యర్థుల జాబితా విడుదల
రైతులు ఎండాకాలం పంటలు వేయడం మానుకోవాలి: రేవంత్ రెడ్డి
హైకోర్టు ఓకే.. సీజేపీ రెడీ.. పోలీసులు అలర్ట్!
ఆమెకు 30, అతనికి 75 : ఏడాది ప్రేమ, ఘనంగా ఎంగేజ్మెంట్
మదనపల్లి: లేడీ డాన్ సులోచన అరెస్ట్!
వారణాసి బాణాసంచా కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం
ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు
అందుకే వైఎస్ జగన్పై ‘ఎల్లో మీడియా’ విష ప్రచారం
జియో అలా పుట్టింది : ఇషా అంబానీ చెప్పిన ఇంట్రస్టింగ్ స్టోరీ
బంగ్లాదేశ్ స్ఫూర్తి అంటూ నేహా బోరా సంచలన కామెంట్స్.. భగ్గుమన్న బీజేపీ
మాజీ మంత్రి అంబటిపై మరో అక్రమ కేసు
ఒక్కరి కోసం సొంత దేశ ప్రజలతోనే మోదీ, షా యుద్ధం: దీప్కే
ఏపీ హైకోర్టులో వైఎస్సార్సీపీ మరో పిటిషన్
ఏపీకి వర్ష సూచన.. పిడుగులు పడే ప్రమాదం
14నే ఎన్నికల షెడ్యూల్ ఎందుకు ప్రకటించారు?
అయ్యో...ట్రెడ్మిల్ మీదే కుప్పకూలి..! వైరల్ వీడియో
రాహుల్ తీరుపై చీఫ్ జస్టిస్ ఆగ్రహం.. వివరణ కోరుతూ నోటీసులు
అర్ధరాత్రి ఫుడ్ ఆర్డర్లు, ప్రైవేట్ ఫొటోలు..!
Published on Tue, 08/04/2026 - 09:27
బెంగళూరు: భర్త వేధింపులను భరించలేక అతనికి విడాకులు ఇచ్చి ప్రశాంతంగా బతుకుదామనుకున్న మహిళకు పీడకలలా మారాడు. వేరుగా జీవిస్తున్న మాజీ భార్యను నానా రకాలుగా వేధిస్తున్న సైకో బెంగళూరు హెచ్ఏఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూశాడు. వైట్ఫీల్డ్ నివాసి అయిన మహిళ (36)ను ఆమె మాజీ భర్త నితిన్ గుప్త నానా రకాలుగా సతాయిస్తున్నాడు. వీరికి 2013లో ఢిల్లీలో పెళ్లయింది. అయితే నితిన్ ఆమెకు నరకం చూపించాడు.
దీంతో విడాకులు తీసుకుని 2022లో బెంగళూరుకు వచ్చి జీవిస్తోంది. ఆమె ఇంటికి అర్ధరాత్రిళ్లు ఫుడ్ ఆర్డర్ పెట్టడం ప్రారంభించాడు. ఆమె ప్రైవేటు ఫోటోలను ఇంటర్నెట్లో పోస్టు చేశాడు. పలుమార్లు ఇంటికి వచ్చి హత్యాయత్నం చేసినట్టు బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేశారు.
#
Tags : 1