Breaking News

‘బంగాదేశ్‌ నుంచి ఇలా చొరబడొచ్చు’

Published on Sat, 07/27/2024 - 11:36

రిజర్వేషన్ల వ్యతిరేక అల్లర్లతో బంగ్లాదేశ్‌ అట్టుడికి పోయింది. ఇప్పుడిప్పుడే దేశంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే బంగ్లాదేశ్ ఏర్పడినప్పటి నుండి అక్కడి ప్రజలు తరచూ భారతదేశంలోకి చొరబడే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ చొరబాట్లు భారత్‌కు పెద్ద సమస్యగా మారాయి.  

తాజాగా బంగ్లాదేశ్‌కు చెందిన ఓ యూట్యూబర్‌ తమ దేశం నుంచి భారత్‌లోకి చొరబడటం చాలా సులభం అని చెబుతూ ఒక వీడియో చేశాడు. ఆ వీడియోలో సదరు యూ ట్యూబర్‌ చొరబాటు లొకేషన్‌ను రికార్డ్ చేశాడు. ఎలాంటి వీసా లేదా చెకింగ్‌ లేకుండా ఈ మార్గం గుండా భారతదేశంలోకి ప్రవేశించవచ్చని ఆ వీడియోలో చూపించాడు.

ఆ వీడియోలో ఒక వైపున భారతదేశం మరొక వైపు బంగ్లాదేశ్ అని గుర్తించిన మార్కింగ్‌లు కూడా కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో ఎక్కడా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది కనిపించకపోవడం ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది. కాగా ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)