Breaking News

ఆమిర్‌ ఖాన్‌ మూడో పెళ్లిపై రాందేవ్‌ సంచలన వ్యాఖ్యలు

Published on Wed, 07/15/2026 - 11:42

న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ఇటీవల గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకోవడంపై యోగా గురువు బాబా రాందేవ్ స్పందించారు. ఈ వివాహంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మతం ఏదైనా సరే.. ఒక వ్యక్తి మూడు లేదా నాలుగు వివాహాలు చేసుకోవడాన్ని తాను సమర్థించనని ఆయన స్పష్టం చేశారు.

‘ఏబీపీ న్యూస్‌’నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 61 ఏళ్ల వయసులో ఆమిర్ ఖాన్ మరో వివాహం చేసుకోవడంపై స్పందిస్తూ ‘ఈ వయసులో కొత్త చిక్కులు ఎందుకు? గత భాగస్వాములతో ఇంకా గౌరవం, అనుబంధం ఉంటే వాటినే కొనసాగించాలి’ అని రాందేవ్ సూచించారు. కుటుంబ విలువల గురించి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఒకే వివాహం చేసుకుని, పిల్లలను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దాలని, స్థిరమైన కుటుంబ వ్యవస్థను నిర్మించుకోవాలని ఆయన హితవు పలికారు.

సమాజంలో ద్వేషాన్ని పక్కనపెట్టి, పరస్పర గౌరవంతో జీవించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా ఆమిర్ ఖాన్ మూడో వివాహంపై మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే కూడా విమర్శలు గుప్పించారు. సినీ తారలు యువతకు ఆదర్శంగా ఉండాలని, అయితే దీనికి భిన్నంగా వారి వ్యక్తిగత నిర్ణయాలు చర్చనీయాంశమవుతున్నాయని, భిన్నమైన అభిప్రాయాలకు తావిస్తున్నాయని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: అయోధ్య విరాళాల వివాదం.. ట్రస్ట్ కోశాధికారి సరికొత్త వాదన!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)