Breaking News

భర్త రెండవ పెళ్లి.. మొదటి భార్య గలాటా

Published on Sat, 08/24/2024 - 09:42

చిక్కబళ్లాపురం: భార్య నిక్షేపంగా ఉండగానే భర్త రెండవ పెళ్లి చేసుకుంటూ ఉండగా భార్య వచ్చి గలాటా చేయడంతో అందరూ అవాక్కయ్యారు. మామూలుగా ఇటువంటి సీన్లు సినిమాలలో సీరియళ్లలో కనిపిస్తాయి. కానీ ఈ సంఘటన నిజంగా బుధవారం చిక్కబళ్లాపురంలోని సీఎస్‌ఐ చర్చిలో జరిగింది. వివరాలు.. 2018లో నోహన్‌కాంత్‌కు రశ్మి అనే యువతితో పెళ్లయింది. వారికి ఒక పాప జన్మించింది. గొడవలు రావడంతో దంపతులు విడివిడిగా ఉంటున్నారు.

 ఇంతలో నోహన్‌కాంత్‌ గ్లోరి అనే యువతితో రెండవ పెళ్లి చేసుకుంటూ ఉండగా రశ్మి వచ్చి అడ్డుకుంది. దీంతో ఇరువర్గాల మధ్య పోట్లాట జరిగింది. నాకు విడాకులు ఇవ్వకుండా రెండవ పెళ్లి ఎలా చేసుకొంటావ్‌, నా కూతురికి, నాకు న్యాయం కావాలని రశ్మి పట్టుబట్టింది. నోహన్‌కాంత్‌ మాట్లాడుతూ తమకు 2022 లో విడాకులు వచ్చాయని, చట్ట ప్రకారం రెండవ పెళ్లి చేసుకొంటున్నాను అని చెప్పాడు. చివరకు గొడవ పోలీసు స్టేషన్‌కు చేరింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)