Breaking News

బ్రోలో సాయిధరమ్‌ తేజ్‌ రెండో చెల్లెలిగా నటించిందెవరో తెలుసా?

Published on Sun, 08/20/2023 - 10:25

కొంతమంది చిన్న పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ప్రస్తుతం అలాంటి ఓ నటి యువలక్ష్మి. ‘బ్రో ’ అంటూ తెలుగు ప్రేక్షకుల మదిని దోచిన ఆమె గురించి కొన్ని మాటలు..

యువలక్ష్మి అసలు పేరు యువశ్రీలక్ష్మి. పుదుచ్చేరిలోని కారైకాల్‌ ఆమె జన్మస్థలం. ఆమెకు భరతనాట్యమంటే చాలా ఇష్టం. భరతనాట్యంలో శిక్షణ పొందింది. పలు ప్రదర్శనలిచ్చి, జాతీయ అవార్డుతోపాటు ఎన్నో పురస్కారాలు సొంతం చేసుకుంది. బీటెక్‌ పూర్తి చేశాక నటనపై ఆసక్తితో సినీ ఇండస్ట్రీలోకి ‘అమ్మ కనక్కు’ సినిమాతో అడుగుపెట్టింది. ఇందులో అమలా పాల్‌ కుమార్తెగా నటించింది.

ఆ తర్వాత సముద్రఖని దర్శకత్వం వహించిన ‘అప్పా’, శివకార్తికేయన్‌ ‘వెలైకరన్‌’, ‘అరుతుర’, ‘కాంచన–3’లో సహాయక పాత్రలు పోషించింది. ‘ఆకాశమిట్టయే’గా రీమేక్‌ చిత్రంతో యువలక్ష్మి మాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సముద్రఖని డైరక్ట్‌ చేసిన ‘వినోదాయ సితం’, తెలుగు రీమేక్‌ ‘బ్రో’లో సాయిధరమ్‌ తేజ్‌ రెండో చెల్లెలుగా నటించి మెప్పించింది.

జాకీచాన్‌కి పెద్ద ఫ్యాన్‌ నేను. ఆయన సినిమా ఫస్ట్‌ డే ఫస్ట్‌ షోను ఎప్పుడూ మిస్‌ కాను.
– యువలక్ష్మి 

చదవండి: అప్పుడు బాలనటుడు.. ఇప్పుడు హీరో అయ్యాడు!

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)