Breaking News

మోహన్‌లాల్‌కు వైఎస్‌ జగన్‌ అభినందనలు

Published on Sun, 09/21/2025 - 11:02

మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌కు కేంద్ర ప్రభుత్వం  దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించటం పట్ల వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. భారతీయ సినీ పరిశ్రమకు ఆయన చేసిన కృషి శాశ్వతమైనది అని, నటుడిగా మోహన్‌లాల్ బహుముఖ ప్రజ్ఞ అసమానమైనదని కొనియాడారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా మోహన్‌లాల్‌కు వైఎస్‌ జగన్‌ అభినందనలు తెలియజేశారు. ఆయన ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని కోరుకుంటున్నానని ట్వీట్‌ చేశారు.

(చదవండి: కంప్లీట్‌  యాక్టర్‌ ఫాల్కే గ్రహీత – మోహన్‌లాల్‌)

కాగా, సినీ రంగంలో దేశంలోనే అత్యున్నతమైన అవార్డు అయిన దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును 2023 సంవత్సరానికి గాను మోహన్‌లాల్‌కు ప్రదానం చేయనున్నట్లు కేంద్ర సమాచార ప్రసారాశాఖ శనివారం ఎక్స్‌ వేదికగా వెల్లడించింది. ఈ నెల 23న 71వ జాతీయ సినీ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో మోహన్‌లాల్‌కు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ప్రతిష్టాత్మక అవార్డు లభించడం పట్ల మోహన్‌లాల్‌ ఆనందం వ్యక్తం చేశాడు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 

Videos

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు