సన్నీలియోన్‌, అషు నటిస్తున్న 'త్రిముఖ' పోస్టర్‌ రిలీజ్‌

Published on Tue, 01/14/2025 - 17:01

నటుడు యోగేష్ కల్లే పాన్ ఇండియా చిత్రం "త్రిముఖ" (Trimukha Movie)తో హీరోగా తెరంగేట్రం చేస్తున్నారు. ఇందులో సన్నీ లియోన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో నాజర్, CID ఫేమ్‌ ఆదిత్య శ్రీవాస్తవ్, సుమన్, మొట్ట రాజేంద్రన్, ప్రవీణ్, అషు రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రధాన షూటింగ్ పూర్తి చేసుకున్న "త్రిముఖ" ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ ఏడాది మార్చిలో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. తాజాగా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేయగా ఇది ఆకట్టుకుంటోంది.

యోగేష్‌ కల్లే.. "త్రిముఖ"తో పాటు "చాణుక్యం", "బెజవాడ బాయ్స్" అనే మరో రెండు చిత్రాలకు సంతకం చేశారు. హెబ్బా పటేల్ కథానాయికగా నటిస్తున్న "చాణుక్యం" చిత్రం ప్రస్తుతం నిర్మాణంలో ఉంది, ఇందులో మోటా రాజేంద్రన్, సుమన్, వినోద్ కుమార్, ధన్య బాలకృష్ణ, శ్రావణ్, నాగ మహేష్, ప్రభాకర్ వంటి వారు సహాయక పాత్రలు పోషిస్తున్నారు.  "బెజవాడ బాయ్స్" చిత్రీకరణ ఇంకా ప్రారంభం కాలేదు. 

త్రిముఖ విషయానికి వస్తే.. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాజేష్ నాయుడు, శ్రీదేవి మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు. అకీరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్‌పై హర్ష కల్లే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

చదవండి: సంక్రాంతికి కొత్త కారు కొన్న బ్యూటీ.. భర్తతో జాలీగా..

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)