ఈ టీమ్‌ని చూస్తే ముచ్చటేసింది: విశ్వక్‌ సేన్‌

Published on Wed, 06/12/2024 - 00:01

‘‘ప్రతిభ ఉన్న యువతకు సీ స్పేస్‌ అనే సంస్థ ద్వారా మంచి వేదిక సృష్టించాడు నవదీప్‌. నా తోటి నటీనటుల్లో నేను గౌరవించే వాళ్లలో చాందినీ చౌదరి ఒకరు. తను ఎప్పుడూ టెన్షన్‌ పడుతుంటుంది. ‘యేవమ్‌’తో తనకి ఆ భయం పోయింది’’ అని హీరో విశ్వక్‌ సేన్‌ అన్నారు. చాందినీ చౌదరి, వశిష్ట సింహా, భరత్‌ రాజ్, అషు రెడ్డి ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘యేవమ్‌’. ప్రకాశ్‌ దంతులూరి దర్శకత్వంలో నవదీప్, పవన్‌ గోపరాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న రిలీజ్‌ కానుంది.

ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకకి అతిథిగా హాజరైన విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ– ‘‘యేవమ్‌’ లాంటి ఫీమేల్‌ ఓరియంటెడ్‌  చిత్రానికి మహిళా సంగీత దర్శకురాలు, మహిళా ఎడిటర్‌ పని చేయడం హ్యాపీగా ఉంది. ఈ టీమ్‌కి ఈ చిత్రం మంచి బ్రేక్‌ అవ్వాలి’’ అన్నారు. ‘‘యేవమ్‌’ చూశాను. ఇంటర్వెల్, పతాక సన్నివేశాలు మైండ్‌ బ్లోయింగ్‌గా ఉంటాయి’’ అన్నారు మరో అతిథి, డైరెక్టర్‌ సందీప్‌ రాజ్‌. ‘‘ఈ మూవీలో నాది పోలీస్‌ పాత్ర అనగానే యాక్షన్‌ ఓరియంటెడ్‌ అనుకున్నాను. అయితే యాక్షన్‌ పాటు అన్ని షేడ్స్‌ నా పాత్రలో ఉన్నాయి’’ అన్నారు చాందిని. ‘‘మంచి ఇంటెన్స్‌తో నిజాయితీగా చేసిన సినిమా ‘యేవమ్‌’’ అన్నారు నవదీప్‌. ‘‘ఇదొక ఇంట్రెస్టింగ్‌ ఎంటర్‌టైనింగ్‌ థ్రిల్లర్‌’’ అన్నారు ప్రకాశ్‌ దంతులూరి.

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు