Breaking News

యాత్ర 2 నుంచి అదిరిపోయే అప్‌డేట్‌

Published on Thu, 07/06/2023 - 21:05

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి బయోపిక్‌గా వచ్చిన యాత్ర సినిమా 2019లో మంచి విజయం అందుకుంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన మహి వి.రాఘవ్‌ దానికి సీక్వెల్‌ కూడా ఉంటుందని గతంలోనే ప్రకటించారు. ఇటీవలే ఈ సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు. నిజానికి ఈ నెల 8న వైఎస్‌ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ‘యాత్ర 2’ అప్‌డేట్‌ ఉంటుందని అందరూ అనుకున్నారు. అయితే వారం ముందే అప్‌డేట్‌ ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేసింది చిత్రయూనిట్‌.

అంతటితో ఆగలేదు, జూలై 8న అసలు సిసలు అప్‌డేట్‌ ఇవ్వబోతున్నట్లు పేర్కొంది. శనివారం ఉదయం 11.35 గంటలకు యాత్ర 2 మోషన్‌ పోస్టర్‌ విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇకపోతే వి.సెల్యులాయిడ్‌పై శివ మేక నిర్మిస్తున్న ఈ చిత్రం 2024 ఫిబ్రవరిలో రిలీజ్‌ చేయనున్నారు. ఇందులో వైఎస్‌ జగన్‌ పాత్రలో ‘రంగం’ మూవీ ఫేమ్‌ జీవా నటించనున్నారు. ఆగస్టు 3 నుంచి ‘యాత్ర 2’ షూటింగ్‌ మొదలవుతుంది. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జీవితంలో 2009 నుంచి 2019 వరకు జరిగిన ఘటనల నేపథ్యంలో ‘యాత్ర 2’ కథ సాగుతుంది.

చదవండి: ఆదిపురుష్‌ నిర్మాత సతీమణి ఇంట తీవ్ర విషాదం

Videos

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు