విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా
Breaking News
IND vs WI: ఐదో టీ20.. అభిమానులకు బ్యాడ్‌న్యూస్!
కిట్ క్యాట్ చాక్లెట్లో పురుగులు: వీడియో వైరల్
మీరట్ బ్లూడ్రమ్ కేసు తరువాత మరో సంచలనం : భార్య, ప్రియుడికి ఉరి శిక్ష
కూటమిలో ‘స్థానిక’ కుంపట్లు.. అయ్యన్న పాత్రుడికి షాక్
AP: తీవ్ర విషాదం: ఈతకెళ్లి ఐదుగురి దుర్మరణం
వెస్టిండీస్‌తో ఐదో టీ20... భువీకి చోటు: బీసీసీఐ ప్రకటన
వన్డేలో సెహ్వాగ్ కుమారుడి విధ్వంసం.. డబుల్ సెంచరీ మిస్!
బంగారంలో కొత్త పెట్టుబడుల నిలిపివేత
నామినేషన్ల వేళ ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడులు!
ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడిని ఖండించిన వైఎస్ జగన్
ఏపీలో గూండారాజ్.. నామినేషన్ల తొలిరోజే దాడులు
రాయచోటిలో టీడీపీ గూండాల బీభత్సం
కూతుర్ని చూపిస్తానని చెప్పి, భార్యను పొడిచి చంపేశాడు
సాయికృష్ణ కేసు సీబీఐకి.. హైకోర్టు సంచలన తీర్పు
రష్యా కమ్చట్కాలో మరోసారి భారీ భూకంపం
మిథున్‌రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. వైఎస్సార్సీపీ సీరియస్
మిథున్ రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. పెద్దిరెడ్డి హెచ్చరిక
పుంగనూరు హింసాకాండ: నెత్తురోడుతున్నా అధైర్యపడలేదు!
సీజేపీ నిరసనపై అత్యవసర ఆదేశాలకు ‘సుప్రీం’ నిరాకరణ
బాలీవుడ్లో విషాదం.. యశ్ చోప్రా భార్య కన్నుమూత
Published on Thu, 04/20/2023 - 14:33
బాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత యశ్ చోప్రా భార్య, నిర్మాత, సింగర్ పమేలా(74) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. మధ్యాహ్నం 11 గంటలకు ముంబైలో ఆమెకు అంత్యక్రియలను కూడా నిర్వహించారు.
పమేలా చోప్రా కు ప్లే బ్యాక్ సింగర్ గా మంచి గుర్తింపు ఉంది. ఆమె సినీ రచయిత, నిర్మాత కూడా. యశ్ చోప్రా 2012లో మృతి చెందారు. ఆమె కుమారుడు ఆదిత్య చోప్రా ప్రస్తుతం ఫిల్మ్‌మేకర్‌గా ఉన్నారు. మరో కుమారుడు ఉదయ్ చోప్రా యాక్టింగ్‌లో ఉన్నారు. నటి రాణీ ముఖర్జీని ఆదిత్య చోప్రా పెళ్లాడాడు.
#
Tags : 1