Breaking News

గదిలోకి సాలెపురుగు, ఏకంగా ఇంటినే అమ్మేస్తానంటున్న హీరో!

Published on Mon, 08/22/2022 - 18:02

ఆస్కార్‌ వేడుకల్లో కమెడియన్‌ క్రిస్‌ రాక్‌ చెంప చెళ్లుమనిపించి వార్తల్లోకెక్కాడు హాలీవుడ్‌ స్టార్‌ విల్‌ స్మిత్‌. ఆ తర్వాత ఆస్కార్‌ కమిటీ అతడిపై 10 ఏళ్లపాటు నిషేధం విధించడం, ఆస్కార్‌ కమిటీలో తన సభ్యత్వానికి విల్‌స్మిత్‌ రాజీనామా చేయడం, క్రిస్‌రాక్‌కు బహిరంగంగా క్షమాపణలు చెప్పడం తెలిసిందే! తాజాగా ఈ స్టార్‌ హీరో ఓ ఫన్నీ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.

తన ఇంట్లోకి వచ్చిన పెద్ద సాలీడును చూసి స్మిత్‌ హడలిపోయాడు. 'వార్నీ, ఎంత పెద్దగా ఉంది, ట్రే.. నేను కుర్చీలో ఉన్నాను కదా, నువ్వు వెళ్లి దాన్ని పట్టుకుని అవతల పాడేయ్‌. నువ్వు యంగ్‌ అలాగే స్ట్రాంగ్‌ కదా, నువ్వైతేనే దాన్ని కరెక్ట్‌గా హ్యాండిల్‌ చేయగలవు, వెళ్లు' అంటూ సాలీడును పట్టుకునే బాధ్యతను కొడుక్కి పురమాయించాడు. మొత్తానికి తండ్రీకొడుకులు ఇద్దరూ కలిసి ఎలాగోలా ఆ పురుగును ఓ గ్లాస్‌ బౌల్‌లో బంధించారు. 'దీనితో మాకు పెద్ద తలనొప్పి వచ్చింది.. అసలు ఈ ఇంటినే అమ్మేస్తా' అని సరదాగా విసుక్కున్నాడు స్మిత్‌. ఇది చూసిన ఫ్యాన్స్‌.. 'ఒక్క పురుగు కనిపిస్తే ఏకంగా ఇంటినే అమ్మేస్తారా? ఇదేదో గమ్మత్తుగా ఉందే', 'మా ఇంట్లోకి ఇలాంటి కీటకాలు చాలానే వస్తాయి, ఒక్కదానికే అంతలా భయపడుతున్నారేంటి?' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: విడాకుల తర్వాత ఒక్కటిగా కనిపించిన ధనుష్‌, ఐశ్వర్య.. ఫొటో వైరల్‌
ఆగస్టు చివరి వారంలో ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే!

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)