ఖాకీ డ్రెస్‌ వేస్తే చాలు.. రవితేజ ఫ్యాన్స్‌కు పూనకాలే!

Published on Tue, 01/17/2023 - 12:18

మాస్ రాజా ఎన్ని క్యారెక్టర్స్ లో కనిపించినా రాని కిక్, ఒక్క పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తే ఇట్టే వచ్చేస్తుంది.రవితేజ ఎప్పుడు ఖాకీలో కనిపించినా సరే.. టాలీవుడ్ ఒక బ్లాక్ బస్టర్‌ను అందుకుంటోంది. ఇప్పుడు మల్టీస్టారర్ మూవీలో అదే క్యారెక్టర్ రిపీటైనా రిజల్ట్ మాత్రం మారలేదు. వాల్తేరు వీరయ్యలో ఏసీపీ విక్రమ్ సాగర్ క్యారెక్టర్‌ను టెర్రిఫిక్‌గా చేశాడు మాస్ రాజా. అలా పోలీస్‌ క్యారెక్టర్‌ పవర్‌ చూపించాడు.

బాక్సాఫీస్ దగ్గర వాల్తేరు వీరయ్య పేరు మాత్రమే వినిపించడం లేదు, ఇదే సినిమాలో విక్రమ్ సాగర్ పాత్ర చేసిన వీరయ్య తమ్ముడి పేరు కూడా బాగా వినిపిస్తోంది. సెకండాఫ్‌లో వచ్చే ఈ క్యారెక్టర్‌ను చిరు ఎంత ప్రేమించాడో థియేటర్స్‌లో ఆడియెన్స్ కూడా అంతే ప్రేమిస్తున్నారు. వాల్తేరు వీరయ్య సినిమా అంతా ఒక ఎత్తు.. చిరు, రవితేజ బాండింగ్ మరో ఎత్తు. అందుకే ఈ సినిమా ఈరోజు బ్లాక్ బస్టర్ వసూళ్లతో దూసుకుపోతోంది. మెగాస్టార్, మాస్ రాజా బాండింగ్‌తో పాటు, రవితేజ చేసిన పోలీస్ క్యారెక్టర్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది.

విక్రమార్కుడులో రవితేజ చేసిన పోలీస్ క్యారెక్టర్ మాస్ రాజా ఇమేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. నాటి నుంచి నేటి వరకు రవితేజ ఎప్పుడు పోలీస్ ఆఫీసర్ రోల్ చేసినా అదే యాంగర్‌ మెయింటైన్‌ చేస్తున్నాడు. పోలీస్ క్యారెక్టర్‌లో తనదైన పవర్ చూపిస్తున్నాడు.రెండేళ్ల క్రితం ఇదే సంక్రాంతి సీజన్‌లో క్రాక్‌లో రవితేజ చేసిన పోలీస్ క్యారెక్టర్ కరోనా టైమ్‌లో కూడా కలెక్షన్ల వర్షం కురిపించింది. రవితేజను పోలీస్‌ లుక్‌లో చూస్తే అభిమానులు కూడా అస్సలు ఆగలేరు.

చదవండి: ఇన్నాళ్లకు ఆ కోరిక నెరవేరింది: దిల్‌ రాజు

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)