Breaking News

ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌తో వరుణ్‌ తేజ్‌ పాన్‌ ఇండియా మూవీ!

Published on Thu, 07/27/2023 - 14:05

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా.. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు  తెచ్చుకున్నాడు వరుణ్‌ తేజ్‌. చేసినవి తక్కువ సినిమాలే అయినా.. ప్రతి సినిమాలో వైవిధ్యం ఉండేలా చూసుకుంటాడు. ప్రస్తుతం  ఈ మెగా ప్రిన్స్‌ ‘గాండీవధారి అర్జున’అనే సినిమాలో నటిస్తున్నాడు. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్‌ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంతలోనే తన కొత్త సినిమా అప్‌డేట్‌ ఇచ్చాడు వరుణ్‌ తేజ్‌.

(చదవండి: ఈ హీరోయిన్‌ని గుర్తుపట్టారా? తెలుగులో చేసింది ఒకటే సినిమా!)

‘గాండీవధారి అర్జున’తర్వాత వరుణ్‌, ‘పలాస’ ఫేమ్‌ కరుణకుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం టైటిల్‌ని అనౌన్స్‌ చేశారు. కొత్త సినిమాకు ‘మట్కా’అనే టైటిల్‌ని ఖరారు చేసినట్లు వెల్లడించారు. 1975 నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. మట్కా ఆట ప్రధానంగా ఈ సినిమా తెరకెక్కుతుందని చిత్ర యూనిట్‌ పేర్కొంది. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించగా, నోరా ఫతేహి కీలక పాత్ర పోషించారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)